సాలెపురుగు: కూర్పుల మధ్య తేడాలు

చి 49.206.213.124 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB యొక్క చివరి కూర్పు వరకు తిప...
పంక్తి 37:
 
మొదటి మూడు సినిమాలు మొత్తం 597 మిలియన్ అమెరికన్ డాలర్ల ఖర్చుతో నిర్మించబడి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 2.5 బిలియన్ డాలర్లను వసూలు చేయడం జరిగింది. ప్రతి సినిమా ఎన్నో బాక్స్ ఆఫీసు రికార్డు లను కొల్లగొట్టటమే కాక ఈ మూడు సినిమాలు కూడా దేశీయ సినిమాలలో అత్యధిక వసూళ్ళు సాధించిన 20 సినిమాలలోను, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ళు సాధించిన 25 సినిమాల జాబితాలోనూ చోటు సంపాదించాయి.
==ఇవి కూడా చూడండి==
*[[డొలొమెడెస్‌ బ్రియాన్‌ గ్రీనె]] - ఒకరకమైన సాలె పురుగు. ఆస్టేలియా దేశంలో కనుగొనబడినది. అరచేయంత పరిమాణంలో ఉండే ఈ సాలెపురుగు నీటి ఉపరితలంపై, అలలపై స్వారీ చేస్తుంటుంది. తన మధ్య కాళ్ల జతతో ఈదుతూ పరుగులు తీస్తుంది. ఇలా చేస్తూ చేపల్ని, కప్పల్ని, కీటకాల్ని పట్టుకొని ఆహారంగా తీసుకుంటుంది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లంకెలు==
 
[[వర్గం:ఆర్థ్రోపోడా]]
"https://te.wikipedia.org/wiki/సాలెపురుగు" నుండి వెలికితీశారు