"అర్జున్ రెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

{{వేదిక|తెలుగు సినిమా}}
 
{{సినిమా
|name = అర్జున్ రెడ్డి|
|production_company = [[భద్రకాళి పిక్చర్స్‌]]
}}
'''అర్జున్ రెడ్డి ''' 2017లో విడుదలైన తెలుగు సినిమా.
 
==కథ==
 
==అర్జున్ రెడ్డి పాత్ర==
అర్జున్‌ రెడ్డి క్యారెక్టర్‌పై ఈ రియలిస్టిక్‌ టేక్‌ ఈ చిత్రాన్ని మిగతా ప్రేమకథలకి భిన్నంగా నిలబెడుతుంది. కోపమొస్తే పచ్చిబూతులు తిట్టే అర్జున్‌, ప్రేమ పొంగుకొస్తే పరిసరాలని మర్చిపోతాడు, శారీరిక వాంఛ తీరక పోతే నడిరోడ్డుపై అండర్‌వేర్‌లో ఐస్‌ వేసేసుకుంటాడు. అలా అని అతనో బ్యాడ్‌ క్యారెక్టర్‌ కాదు. ఒక ఎక్స్‌ట్రీమ్‌ క్యారెక్టర్‌ అంతే. ఎందుకంటే డాక్టర్‌ అవ్వాలని కలలు కంటాడు, అందుకోసం బాగా చదువుతాడు.
 
ఒక క్యారెక్టర్‌లోని ఇన్ని భిన్న కోణాలని అధ్యయనం చేసి, దానికి తెరపై ప్రాణం పోయడం మాటలు కాదు. దర్శకుడు ఆ పాత్రలోకి ఎంతగా లీనమైపోతేనో, ఇంకెంతగా ఆ క్యారెక్టర్‌ తాలూకు ఎమోషన్స్‌ని అనుభవిస్తేనో తప్ప ఇది సాధ్యం కాదు. 'క్యారెక్టర్‌ స్టడీ'కి ఇది ఒక పాఠ్య పుస్తకంగా మిగిలిపోతుందంటే అతిశయోక్తి కాదు.<ref>గ్రేట్ ఆంధ్రా [http://telugu.greatandhra.com/movies/reviews/cinema-review-arjun-reddy-83418.html సినిమా రివ్యూ: అర్జున్‌ రెడ్డి]</ref>
==నటవర్గం==
 
*[[దేవరకొండ విజయ్]] - అర్జున్ రెడ్డి
==సాంకేతిక వర్గం==
*దర్శకత్వం - సందీప్ రెడ్డి
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లంకెలు==
[[వర్గం:తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2187449" నుండి వెలికితీశారు