నక్షత్రం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
'''నక్షత్రం ''' 2017 ఆగస్టు 4న విడుదదలైన తెలుగు చిత్రం.
==కథ==
రామారావు (సందీప్‌కిష‌న్‌[[సందీప్ కిషన్]]) తండ్రి, తాత పోలీసులు. దాంతో ఎస్ ఐ కావాల‌న్న‌ది రామారావు, అత‌ని త‌ల్లి (తుల‌సి) క‌ల‌. రామారావు మావ‌య్య ([[శివాజీరాజా]]) కూడా పోలీసే. అత‌ని కూతురు ([[రెజీనా]]) సినిమాల్లో నృత్యకారిణి. యాంక‌ర్‌గానూ చేస్తుంటుంది. రామారావు ఎస్ ఐ అయితే పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. స్వ‌త‌హాగా పోలీసుల‌ను ఇష్ట‌ప‌డే రామారావు ఓ రోజు క‌మిష‌న‌ర్ కొడుకు రాహుల్‌(త‌నీష్‌) పోలీసుల‌ను అవ‌మానించాడ‌ని గొడ‌వ‌కు దిగుతాడు. ఇద్ద‌రూ క‌ల‌బ‌డ‌తారు. ఆ ద్వేషం క‌మిష‌న‌ర్ కుమారుడు రాహుల్ మ‌న‌సులో ఉంటుంది. రామారావు మీద ప‌గ తీర్చుకోవ‌డం కోసం అత‌ని చివ‌రి అవకాశం అయిన ఎస్ ఐ దేహదారుఢ్య పరీక్షకు వెళ్ల‌నీయ‌కుండా అడ్డుప‌డ‌తాడు. అయినా చివ‌రికి రామారావు ఎస్ ఐ అవుతాడు. ఈ క‌థ‌లో మ‌ధ్య‌లో అలెగ్జాండ‌ర్ ([[సాయిధ‌ర‌మ్‌తేజ్‌సాయి ధరమ్ తేజ్]]), అత‌ని ప్రేయ‌సి ([[ప్ర‌గ్యాప్రగ్యా జైశ్వాల్‌జైస్వాల్]]) కూడా ఉంటారు. వారిద్ద‌రు ఎవ‌రు? వారికీ రామారావుకు సంబంధం ఏంటి? క‌మిష‌న‌ర్ ([[ప్ర‌కాష్‌రాజ్‌ప్రకాష్ రాజ్]]), హోమ్ మినిస్ట‌ర్ ([[జె. డి.చ‌క్ర‌వ‌ర్తి చక్రవర్తి]]) మంచివారా? చెడ్డ‌వారా? అలెగ్జాండ‌ర్‌, అత‌ని ప్రేయ‌సి ఏమ‌య్యారు? ముక్తార్ భాయ్ ఎవ‌రు? వంటివ‌న్నీ సినిమా కథలో భాగంగా సాగుతాయి.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/నక్షత్రం_(సినిమా)" నుండి వెలికితీశారు