దువ్వాడ జగన్నాథం: కూర్పుల మధ్య తేడాలు

2,455 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు, లో → లో (2), కి → కి , గా using AWB)
'''దువ్వాడ జగన్నాధం ''' 2016 తెలుగు సినిమా. 2016 ఆగస్టు షూటింగ్ ప్రారంభం.<ref>[http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Allu-Arjuns-next-film-titled-as-Duvvada-Jagannadham/articleshow/53897495.cms "Allu Arjun’s next film titled as ‘Duvvada Jagannadham’"]</ref> విడుదల తేదీ 2017 సమ్మర్.<ref name=goes>{{cite web|url=http://indiatoday.intoday.in/story/allu-arjuns-duvvada-jagannadham-new-film-dj/1/751389.html|title=Allu Arjuns Duvvada Jagannadham goes on floors|work=intoday.in}}</ref><ref>[http://m.timesofindia.com/entertainment/telugu/movies/news/Pooja-Hegde-finalised-for-Allu-Arjuns-next/articleshow/54347817.cms"Pooja Hegde finalised for Allu Arjun's next"]</ref>
 
==కథ==
ఈ సినిమాని జూన్ 23వ తేదిన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌(అల్లు అర్జున్‌) విజ‌య‌వాడ‌లోని బ్రాహ్మ‌ణుడు. ధ‌ర్మో ర‌క్షితి ర‌క్షితః అనే సూత్రాన్ని న‌మ్మేవాడు. అన్యాయం చేసేవాళ్ళ‌ను చంపేయాల‌నుకునే ర‌కం. జ‌గ‌న్నాథ‌మ్‌కు ఎఫ్‌.ఐ.ఆర్ రాసే పోలీస్ ఆఫీస‌ర్‌(ముర‌ళీశ‌ర్మ)తో స‌హా కొంత మంది స‌హ‌కారం అందిస్తూ ఉంటారు. హైద‌రాబాద్‌లో డి.జెగా ఉంటూ అన్యాయం చేసిన వారిని చంపేస్తుంటాడు, విజ‌య‌వాడ‌లో అన్న‌పూర్ణ క్యాట‌రింగ్ స‌ర్వీస్ న‌డుపుతుంటాడు. జ‌గ‌న్నాథ‌మ్ స్నేహితుడు విఘ్నేశ్వ‌ర శాస్త్రి పెళ్ళిలో పూజ(పూజా హెగ్డే)ను క‌లుస్తాడు. పూజ‌ను ప్రేమిస్తాడు కూడా. క‌థ ఇలా సాగుతుండ‌గా జ‌గ‌న్నాథ‌మ్ మావ‌య్య‌(చంద్ర‌మోహ‌న్‌) అగ్రో డైమండ్ అనే రియ‌ల్ ఎస్టేట్ సంస్థ చేసే ప‌ని వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. దాంతో జ‌గ‌న్నాథ‌మ్ డిజెగా కంపెనీ గురించి ఆరా తీస్తాడు. ఆ కంపెనీ ఎండి స్టీఫెన్ ప్ర‌కాష్‌(శ‌త్రు)ను ప‌ట్టుకుంటాడు. కానీ స్టీఫెన్ ప్ర‌కాష్ వెనుక ఉండి రొయ్య‌ల నాయుడు(రావు ర‌మేష్) ఈ నాట‌కం ఆడిస్తున్నాడ‌ని తెలియ‌దు.
 
'''దువ్వాడ జగన్నాధంలో బన్నీ ఒక వంటలు చేసుకునే బ్రాహ్మణుడిగా కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.అయితే తను ఈ బ్రాహ్మణుడి గెటప్ లో వుంటూ ఒక అండర్ కాప్ పోలీస్ గా క్రిమినల్స్ పని పట్టే పోలీస్ గా కూడా కనిపించనున్నాడు.డి.జే డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంతక ముందు తీసిన సినిమాలను చూస్తే రవితేజకి మిరపకాయ మూవీలో అండర్ కాప్ పోలీస్ గా, పవన్ కళ్యాణ్ ని గబ్బర్ సింగ్ మూవీతో పవర్ ఫుల్ పోలీస్ఆఫీసర్ గా చూపించి వారికి ఇండస్ట్రీ హిట్స్ ని ఇచ్చాడు.'''
అలాగే డిజె అంటే ఎవ‌రో కూడా రొయ్య‌ల‌నాయుడుకి తెలియ‌దు. స్టీఫెన్ ప్రకాష్ అస‌లు గుట్టు ఎక్క‌డ చెప్పేస్తాడోన‌ని రొయ్య‌ల నాయుడు భ‌య‌ప‌డి డిజెను చంపేయాల‌నుకుంటాడు. మ‌రోవైపు హోం మినిస్ట‌ర్(పోసాని కృష్ణ‌ముర‌ళి) కుమార్తెకు, త‌న కొడుకునిచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. అప్పుడేం జ‌రుగుతుంది. జ‌గ‌న్నాథానికి రొయ్య‌ల నాయుడు గురించి తెలుస్తుందా? రొయ్య‌ల నాయుడుకి జ‌గ‌న్నాథ‌మ్‌, డిజె ఒక‌టే అనే నిజం ఎలా తెలుస్తుంది? చివ‌ర‌కు డిజెగా జ‌గ‌న్నాథ‌మ్ ప్ర‌జ‌ల‌కు ఎలా న్యాయం చేశాడు? త‌న ప్రేయ‌సిని ఎలా ద‌క్కించుకున్నాడు అనే విష‌యాలు మిగిలిన కథలో భాగంగా సాగుతాయి.
 
==నటులు==
21,446

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2187464" నుండి వెలికితీశారు