ఫ్రెడెరిక్ నీషె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
=='''చదువు'''==
బాలమేధావి అయిన నీషే నాలుగేళ్ళకే చదవటం ,అయిదుకు రాయటం ,ఆరేళ్ళకు బీతొవెన్ స్వరాలు పాడటం చేశాడు. పదేళ్లలోపే మత కవిత్వం రాశాడు. పియానోలతో సంగీత స్వరాలు కట్టాడు .వీధిబడిలో చదవ టానికి వెళ్ళినప్పుడు నీషెను తోటిపిల్లలు ‘’లిటిల్ పాస్టర్’’అనేవారు .బైబిల్ లోని కొన్ని అధ్యాలపై చర్చ చేసేటప్పుడు అక్కడి టీచర్లకు పన్నెండేళ్ళ జీసస్ లాగా అనిపించేవాడు .తోతటిపిల్లలు శుద్ద్ధ శుంఠలని తనకు సరిజోడు కాదని భావించి స్నేహం చేసేవాడుకాదు .అతని ప్రవర్తన అందరికి ఆశ్చర్యం వింత గొలిపాయి..పద్నాలుగేళ్ళ వయసులో ఫార్టా బోర్డింగ్ స్కూల్ లో చేరి ఫైలాలజి ,వాగ్నేర్ మ్యూజుక్ లమీద ద్రుష్టి పెట్టాడు .ఈ రెండు తనని అమితంగా ప్రభావితం చేశాయి .మత గ్రంధ రచానపై ఆసక్తి పెంచుకొన్నాడు .ఆరేళ్ళ తర్వాతా బాన్ యూనివర్సిటిలో చేరి కొద్దికాలం చదివి అక్కడి కుర్రకారు విలాస జీవితాన్ని చూసి దూరంగా ఉన్నాడు.
 
=='''రచనలు'''==
 
నలభై వ ఏట ‘’అన్ టైమిలీ థాట్స్’’,హ్యూమన్ ఆల్ టూహ్యూమన్ ‘’ది డాన్ ఆఫ్ ది డే’’,ది జాయ్ ఫుల్ సైన్స్ ‘’,దస్ స్పోక్ జొరాస్ట్ర’’గ్రంధాలు రాసి ప్రచురించాడు .ఇవిబాగా ప్రసిద్ధి చెందాయి .తర్వాత ‘’బియాండ్ గుడ్ అండ్ ఈవిల్ ‘’.’’ది జీనాలజి ఆఫ్ మోరల్స్ ‘’స్వీయ చరిత్రగా ‘ఈకే హోమో ‘’రాశాడు .చనిపోయాక ప్రచురితమైన గ్రంధం ‘’ది యాంటి క్రైస్ట్అండ్ ది విల్ టు పవర్’’. దీనికి ‘’హౌ టు ఫిలాసఫైజ్ విత్ హామర్’’ అని టాగ్ తగిలించాడు
 
=='''వ్యక్తిగత జీవితం'''==
 
మొదటినుంచి కంటి చూపు సరిగ్గా ఉండేదికాదు .కాంతి పడేదికాదు కళ్ళకు.సూర్యకాంతిలో మసకగా తలదిమ్ముగా ఉండేది .లేత చీకటిలో బాగా పని చేయగలిగే వాడు .ఏది చేసినా కళ్ళకు శ్రమ అనిపించేది .కనుక ఒక రుషి జీవితం అలవాటు చేసుకొన్నాడు. పుస్తకాల లో మునిగి తేలేవాడు.
 
=='''మరణం'''==
"https://te.wikipedia.org/wiki/ఫ్రెడెరిక్_నీషె" నుండి వెలికితీశారు