సాలెపురుగు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
[[మాంసభక్షణ]] అనివార్యమైన [[జంతువు]]లలో '''సాలెపురుగు''' ([[ఆంగ్లం]] Spider) ఒకటి. చిన్నచిన్న[[పురుగులు]] కీటకాలు దీనికి ఆహారం. [[ఆహారం]] కోసం ఇది చక్కగా [[సాలెగూడు|వల]] అల్లి దీనిలో చిక్కిన పురుగులను తిని జీవిస్తుంది. దీని [[శరీరం]] రెండు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. తలభాగం [[ఛాతీ]] భాగంతో కలసి ఉంటుంది. సాలెపురుగుకు[[సాలెపురుగు]]<nowiki/>కు ఎనిమిది (8) కాళ్ళు ఉంటాయి. శరీరపు వెనక భాగం కింది వైపు పట్టుదారం తయారు చేసే [[గ్రంధులు]] ఉంటాయి. గ్రంథుల నుండి స్రవించే చిక్కటి ద్రవపదార్ధం గాలికి చల్లబడి దారంగా మారుతుంది. ఈ పద్ధతిలో మనం [[సోన్ పాపిడి]] తయారు చేస్తాము. సాలెపురుగు కాటులో[[కాటు]]<nowiki/>లో స్వల్పమైన [[విషం]] ఉంటుంది. కానీ దాని గాఢత తక్కువ కనుక చాలా హానికరం కాదు. విషం ఆహారపు కీటకాన్ని నిర్వీర్యం చేయడానికి పనికి వస్తుంది. సాలెపురుగు ఆహారాన్ని నిర్వీర్యంచేసి నిదానంగా తింటుంది. సాలెపురుగుకి నమిలే అవయవాలు ఉండవు. నోటిలో స్రవించే [[విషం]] ఆహారన్ని జీర్ణం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పాములుకు కూడా విషం ఈ విధంగా ఉపయోగపడుతుంది.
 
==హిందూ పురాణాలు==
పంక్తి 28:
సువర్ణముఖీ నదీ తీరమున ప్రసిద్ధిచెందిన [[శ్రీకాళహస్తి]]ని 'దక్షిణ కాశీ ' అని అంటారు.
 
ఇక్కడి శివున్ని శ్రీకాళహస్తీశ్వరుడిగా కొలుస్తారు. అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, అంబాత్రయములలో ఒకరు. [[శివ లింగము|శివలింగము]] ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. [[వశిష్ట మహర్షి|వశిష్ఠుడు]], [[సాలెపురుగు]], [[పాము]], [[ఏనుగు]], బోయడు అయిన [[తిన్నడు]] (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన దూర్జటి) వంటి వారి కథలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.
 
== హాలీవుడ్ సినిమాలు==
పంక్తి 36:
హాస్య పుస్తకాల అభిమాని అయిన సాంరైమిను మొదటి మూడు సినిమాలకు దర్శకత్వం వహించేందుకు సోనీ నియమించుకుంది. ఈ సినిమాల ద్వారా పీటర్ పార్కర్ టోబే మాగుఇర్ తాను ఉన్నత పాఠశాలలో అభిమానించిన మేరీ జాన్ వాట్సన్ కిర్స్టన్ దాంట్ తో సంబంధాలను పెంచుకున్నారు.
 
మొదటి మూడు సినిమాలు మొత్తం 597 [[మిలియను|మిలియన్]] అమెరికన్ డాలర్ల ఖర్చుతో నిర్మించబడి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 2.5 బిలియన్ డాలర్లను వసూలు చేయడం జరిగింది. ప్రతి సినిమా ఎన్నో బాక్స్ ఆఫీసు రికార్డు లను కొల్లగొట్టటమే కాక ఈ మూడు సినిమాలు కూడా దేశీయ సినిమాలలో అత్యధిక వసూళ్ళు సాధించిన 20 సినిమాలలోను, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ళు సాధించిన 25 సినిమాల జాబితాలోనూ చోటు సంపాదించాయి.
==ఇవి కూడా చూడండి==
*[[డొలొమెడెస్‌ బ్రియాన్‌ గ్రీనె]] - ఒకరకమైన సాలె పురుగు. ఆస్టేలియా దేశంలో కనుగొనబడినది. అరచేయంత పరిమాణంలో ఉండే ఈ [[సాలెపురుగు]] నీటి ఉపరితలంపై, అలలపై స్వారీ చేస్తుంటుంది. తన మధ్య కాళ్ల జతతో ఈదుతూ పరుగులు తీస్తుంది. ఇలా చేస్తూ చేపల్ని[[చేప]]<nowiki/>ల్ని, కప్పల్ని[[కప్ప]]<nowiki/>ల్ని, కీటకాల్ని పట్టుకొని ఆహారంగా[[ఆహారం]]<nowiki/>గా తీసుకుంటుంది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/సాలెపురుగు" నుండి వెలికితీశారు