డయాప్టర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Spherical dioptre.png|thumbnail|గోళాకార డయాప్టర్]]
'''[[డయాప్టర్]]''' అనునది [[కటకం]] లేదా గోళాకార [[దర్పణం|దర్పణ]] సామర్థ్యానికి ప్రమాణం. ఇది కటక లేదా దర్పన [[నాభ్యాంతరం|నాభ్యాంతరానికి]] వ్యుత్క్రమం (గుణకార విలోమం) (అంటే, 1 / [[మీటర్]]). అనగా ఇది నాభ్యాంతర వ్యుత్క్రమ కొలతకు ప్రమాణం. ఉదాహరణకు మూడు డయాప్టర్ల కటకం గుండా పోయే సమాంతర కాంతి కిరణాలు కటక కేంద్రం నుండి 1/3 మీటర్ల దూరంలో కేంద్రీకరింపబడతాయి. అనగా ఆ కటక నాభ్యాంతరం 1/3 మీటర్లు అవుతుంది. [[జోహాన్స్ కెప్లర్]] వాడిన డయాప్ట్రస్ ఆధారంగా 1872 లో ప్రెంచ్ నేత్రవైద్యుడు [[ఫెర్డినాండ్ మోనోయర్]] ప్రతిపాదించాడు.<ref>మొనొయర్ వ్రాసిన ఫ్రెంచ్ పుస్తకం. (1872). "Sur l'introduction du système métrique dans le numérotage des verres de lunettes et sur le choix d'une unité de réfraction". Annales d'Oculistiques (ఫ్రెంచిలో) (పారిస్) 68: 101.</ref><ref>ఆగస్ట్ కొలెన్ బ్రాడర్ వ్రాసిన "Measuring Vision and Vision Loss" (PDF). స్మిత్-కెటిల్ వెల్ ఇన్స్టిట్యూట్ 2009-07-10 నాటి కూర్పు.</ref> ఆయన [[మోనోయర్ ఛార్టు]]ను రూపొందించాడు.
 
కటకం మేకర్ సమీకరణం ప్రకారం:
పంక్తి 20:
:<math>f</math> రెండు కటకాలు కలిపిన ప్రభావం కల కటకం యొక్క నాభ్యాంతరం
ఈ సమీకరణాన్ని కూడా సులువుగా వాడాలంటే డయాప్టర్ వాడటమే.
డయాప్టర్ SI ప్రమాణంలో గుర్తింపబడలేదు. అందుకని అంతర్జాతీయ ప్రమాణాలలో ఇప్పటికీ లెంస్ శక్తిని కొలవటానికి డయాప్టర్ బదులు [[మీటరు|మీటర్]]<sup>−1</sup>ను వాడతారు. కానీ కొన్ని జాతీయ సంస్థలు dpt అని డయాప్టర్ ని వ్యవహరిస్తారు. ఉదాహరణకు DIN.
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/డయాప్టర్" నుండి వెలికితీశారు