లంచం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{శుద్ధి}}
'''[[లంచం]]''' (Bribery) ఇవ్వడం మరియు తీసుకోవడం కూడా చట్టరీత్యా [[నేరాలు]]గా పరిగణించబడతాయి. లంచాన్ని సామాన్యంగా కాని పనుల కోసం ప్రభుత్వ అధికారుల్ని ఒప్పించడానికి ఇస్తారు. బ్లాక్ న్యాయ నిఘంటువు ప్రకారం లంచం ఏ రూపంలో జరిగినా నేరంగానే నిర్వచిస్తారు. లంచం [[డబ్బు]]ల రూపంలో గానీ లేదా [[బహుమతులు|బహుమతుల]] రూపంలో గానీ ఉంటుంది. సహాయ చర్యలు, [[ఆస్తి]] రూపంలో, [[ఓటు]], లేదా ఇతర విధాలుగా సహాయం చేస్తానని మాటివ్వడం కూడా లంచం పరిథిలోకి వస్తాయి. లంచాలు తీసుకోవడానికి అలవాటు పడిన వ్యక్తిని '[[లంచగొండి]]' అంటారు.
 
లంచం ఆరంభం ఎక్కడ అనుకుటున్నారా బక్తుడు దేవుడికి లంచం ఇచ్చి తన కోరికలు తిర్చమని చెప్తాడు అక్కడ ఆరంభమైన లంచం ఎవరైనా ఏదైనా పని చెయలంటె లంచం ఇవ్వకుండా తోందరగా చెస్తారా దేవుడె లంచం లేకూండా ఏ పని చెయడు అనే వరకు. ఇది అందరిని ఉద్దేశించి కాదు కొదరిని ఉద్దేశించె.
 
==అవినీతి==
*ప్రభుత్వోద్యోగి అవినీతికి పాల్పడినప్పుడు, ప్రజాధనాన్ని అపహరించినప్పుడు.. ఉద్యోగం నుంచి తొలగించడం ఒక్కటే సరైన [[శిక్ష]] అని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.అవినీతి కేసుల్లో డబ్బులు కొద్ది మొత్తమా, పెద్ద మొత్తమా అనేది సమస్యే కాదని పేర్కొంది.అవినీతి ఆచూకీకి ఏసీబీకి ఎవరైనా ఉచితంగా (టోల్‌ఫ్రీ నెంబరు) 155361 కు సమాచారం అందించవచ్చు.
"మన దేశంలో దాదాపు మూడో వంతు మంది అవినీతిపరులే,సగం మంది మధ్యస్థంగా ఉంటారు.ప్రజల్లో విలువలు కొరవడే కొద్దీ అవినీతి పెరిగిపోవడాన్ని నేను నిస్సహాయంగా చూస్తూ గడపవలసి వచ్చింది.నేను చిన్న వయసులో[[వయసు]]<nowiki/>లో ఉన్నప్పుడు- అవినీతి పరుడిని హీనంగా చూసేవారు.నాడు అవినీతి పరుల పట్ల సమాజానికి తృణీకార భావన ఉండేది. అదిప్పుడు లేదు. సమాజం వారిని ఆమోదిస్తున్నది, డబ్బు ఉంటే గౌరవంగా[[గౌరవము|గౌరవం]]<nowiki/>గా చూస్తున్నారు, ఏ విధంగా సంపాదించారనేది పట్టించుకోవడం లేదు.మన దేశంలో ఇంకా నూటికి 20 మంది నిజాయితీ పరులున్నారు.వీరు ఏ ప్రలోభాలకూ లొంగని వారు. వారికి అంతరాత్మ అంటూ ఉంది "--- ప్రత్యూష్ సిన్హా, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్
*"అవినీతి మొత్తం సామాజిక జీవనంలో భాగమైపోయింది.అవినీతి ఉద్యోగులను గుర్తించి త్వరిత గతిన దోషులను శిక్షించే విధానాలు చేపట్టాలి"—ప్రణాళికా
*సంఘం
*"ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందడం, జనన మరణాల ధృవ పత్రాలుధృవపత్రాలు తెచ్చుకోవడం, నివా స ధృవీకరణ, పాస్‌పోర్టు, భూమి హక్కులు వంటి పత్రాలు పొందడం వంటి వి తేలికగా, ముడుపులతో పని లేకుండా సాగాలి"—జాతీయ నాలెడ్జ్ కమిషన్ .
*"ఎన్నికల వ్యవస్థతో ముడిపడిన అవినీతిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి"—పాలనా సంస్కరణల కమిషన్
 
పంక్తి 29:
 
===ఇస్లాం ప్రకారం===
*ఇస్లాంలో[[ఇస్లాం మతం|ఇస్లాం]]<nowiki/>లో ప్రకారం లంచం తీసుకోవడం తాజిర్ నేరాల (ta'azir crime) కిందకు వస్తుంది. నేర తీవ్రత బట్టి వీటికి [[కారాగారము|జైలు]] శిక్ష లేదా [[కొరడా]] దెబ్బలు ( Flogging ) కొట్టాలని షరియా చట్టం చెబుతోంది.<ref name=sharia>http://www.stovall-law.com/bribery.htm</ref>
*లంచం ఇచ్చేవాడినీ పుచ్చుకునేవాడినీ మరియు మధ్యవర్తిని అల్లాహ్ శపించాడని [[ముహమ్మద్ ప్రవక్త|మహమ్మదు ప్రవక్త]] చెప్పాడు.<ref name=sharia /> (దావూద్ :1595)
*ఒకరిధనాన్ని ఒకరు కాజేయకండి. అధికారులకు లంచం ఇవ్వకండి <ref>http://quran.com/2/188</ref> (ఖురాన్ 2:188)
 
"https://te.wikipedia.org/wiki/లంచం" నుండి వెలికితీశారు