ప్రభాస్: కూర్పుల మధ్య తేడాలు

చి 117.211.82.52 (చర్చ) చేసిన మార్పులను 2405:204:6209:FF40:0:0:A5F:38A0 యొక్క చివరి కూ...
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 26:
. ఆ తర్వాత [[పూరీ జగన్నాథ్|పూరి జగన్నాధ్]] దర్శకత్వంలో విడుదలైన '''[[ఏక్ నిరంజన్]]''' కూడా పరాజయం పాలైంది. 2010లో ఏ. కరుణాకరణ్ దర్శకత్వంలో [[కాజల్ అగర్వాల్]] సరసన '''[[డార్లింగ్ (2010 సినిమా)|డార్లింగ్]]''' సినిమాలో నటించాడు. తొలిసారిగా ఒక క్లాస్ రోల్లో నటించిన ప్రభాస్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. 2011లో మళ్ళీ కాజల్ అగర్వాల్ తో కలిసి దశరథ్ దర్శకత్వంలో '''[[మిస్టర్ పర్‌ఫెక్ట్]]''' సినిమాలో నటించాడు ప్రభాస్. [[కుటుంబము|కుటుంబ]] విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో [[తాప్సీ]] మరో కథానాయిక. ఈ సినిమా డార్లింగ్ కంటే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.
 
2012లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో [[తమన్నా]], [[దీక్షా సేథ్]] దర్శకత్వంలో '''[[రెబెల్]]''' సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. 2013లో ప్రముఖ రచయిత కొరటాల శివ దర్శకత్వంలో '''[[మిర్చి (2013 సినిమా)|మిర్చి]]''' సినిమాలో నటించాడు. ఈ సినిమాలో అనుష్క, [[రిచా గంగోపాధ్యాయ్]] కథానాయికలు. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ ఎస్.ఎస్. [[ఎస్. ఎస్. రాజమౌళి|రాజమౌళి]] దర్శకత్వంలో అనుష్క, రానా దగ్గుబాటి లతొ కలసి '''బాహుబలి''' సినిమాలో నటిస్తున్నాడునటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారుతెరకెక్కింది. అందులో మొదటి భాగం "బాహుబలి - ది బిగినింగ్ " [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష|మలయాళ]] మరియు [[హిందీ భాష|హిందీ]] భాషలలో జూలై 10 న భారీ అంచనాలతో విడుదలై ప్రపంచవ్యాప్తంగా 'న భూతో న భవిష్యత్ ' అన్న చందంగా భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయం సాధించింది. రెండవ భాగం పనులు పూర్తి చేసుకొని 2017 ఏప్రిల్ 28న  విడుదలై ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది.బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1700 కోట్లు వసూలు చేసింది.ఈ సినిమా తో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.ఈ సినిమా లో అమరేంద్ర బాహుబలి గా విశ్వరూపం ప్రదర్శించాడు..ప్రస్తుతం ప్రభాస్ 'రన్ రాజా రన్'ఫేమ్ సుజిత్ దర్శకత్వం లో సాహు అను చిత్రం లో నటిస్తున్నాడు.ఈ చిత్రం 2018 లో విడుదల చేయడానికికి సన్నాహాలుసిద్ధం చేస్తున్నారుగా ఉంది..
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రభాస్" నుండి వెలికితీశారు