కంజీర: కూర్పుల మధ్య తేడాలు

చి {{commons category|Kanjira}}
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Kanjira.jpg|thumb|right|250px|కంజీరాలు]]
'''[[కంజీర]]''' ([[ఆంగ్లం]]: Kanjira) ఒక విధమైన వాద్య పరికరం. వీనిని [[మృదంగం]] వాద్యానికి సహకారంగా ఉపయోగిస్తారు.
 
ఢిక్కి లేదా [[కంజీర]] అనగా ఒక జానెడు వ్వాసం కలిగి చెక్క చట్రానికి ఒక వైపు చర్మం వేసి వుంటుండి. ఆ చట్రానికి చుట్టూ గజ్జెలు కూర్చి వుంటారు. దీనిని ఎక్కువగా భజనలు[[భజన]]<nowiki/>లు చేసేవారు వాడుతారు. ప్రక్క [[వాయిద్యాలు]] లేకుండా కూడ దీనిని వాడుతారు.
 
{{commons category|Kanjira}}
"https://te.wikipedia.org/wiki/కంజీర" నుండి వెలికితీశారు