చందే(వాద్య పరికరం): కూర్పుల మధ్య తేడాలు

అమరిక సవరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Chandebadagutop.jpg|కుడి|thumb|చందే డప్పు (ఎడమ చేయి వైపు వాయించడానికి అనువుగా పెట్టినది).]]<span>'''[[చందే]]'''</span> అనేది [[దక్షిణ భారతదేశంలోనిభారతదేశము|దక్షిణ భారతదేశం]]<nowiki/>లోని సంప్రదాయ, శాస్త్రీయ సంగీతంలో[[సంగీతము|సంగీతం]]<nowiki/>లో ఉపయోగించే [[డప్పు]] వంటి వాద్య పరికరం. ఎక్కువగా [[కర్ణాటక]] ప్రాంతంలో చేసే [[యక్షగానం]]<nowiki/>లో ఈడప్పును వాడతారు. ఈ పరికరానికి ముఖ్యంగా [[జానపద సంగీతం|జానపద]], శాస్త్రీయ, [[కర్ణాటక సంగీతము|కర్ణాటక]] సంగీత పద్ధతులకు చెందిన లయ ఉంటుంది. [[హిందుస్థానీ సంగీతము|హిందుస్థానీ]] సంగీతానికి చెందిన లయ ఉండటం అరుదే. <ref>''Prof. ''</ref> ఈ డప్పులో రెండు రకాలున్నాయి. ఉత్తర సంప్రదాయానికి చెందిన ''బడగు తిట్టు చందే'', దక్షిణ సంప్రదాయానికి చెందిన ''తెంకు తిట్టు చందే''. కర్ణాటక, [[కేరళ|కేరళల్లోని]] కోస్తా ప్రాంతాల్లో ఈ రకమైన డప్పును[[డప్పు]]<nowiki/>ను ఎక్కువగా ఉపయోగిస్తారు. కర్ణాటక ప్రాంతంలో ఆడే యక్షగానంలో బడగు తిట్టు చందే రకమైన డప్పును వాడతారు. ఈ రకమైన డప్పు, కేరళలో[[కేరళ]]<nowiki/>లో వాడే చందే డప్పుకు నిర్మాణ విషయంలోనే కాక, ధ్వని విషయంలో కూడా చాలా తేడాలుంటాయి.
 
== చరిత్ర ==
ప్రాచీన [[హిందూమతము|హిందూ]] శిల్పాల్లో, చిత్రాల్లో, పురాణాల్లో చందే గురించిన ప్రస్తావన ఉంది. ఎక్కువగా [[యుద్ధం|యుద్ధ]] సమయంలో ఈ వాద్య పరికరాన్ని వాడినట్టు ఆయా కళారూపాల్లో ఆధారాలు ఉన్నాయి. 3 కిలోమీటర్ల దూరం వరకు ఈ డప్పు శబ్దాన్ని వినవచ్చు. అంతటి ధృడమైన లయ ఈ డప్పుకు ఉంది. గత 150 ఏళ్ళ నుంచీ మాత్రం ఈ డప్పును యక్షగానంలో[[యక్షగానం]]<nowiki/>లో వాడుతున్నారని కొంతమంది చరిత్రకారుల నమ్మకం.
 
[[పనస]] చెట్టు చెక్కతో[[చెక్క]]<nowiki/>తో ఈ డప్పును తయారు చేస్తారు. [[కన్నడ భాష|కన్నడ]] భాషలో దీని శరీరాన్ని గూడు అని పిలుస్తారు. ఈ డప్పును వాయించేవారు యక్షగానంలో వాడే తాళాలను అనుసరిస్తారు. ఈ తాళాలకు కర్ణాటక సంగీత తాళాలకు మధ్య సారూప్యతలు ఉంటాయి. దీని లయకు శాస్త్రీయ సంగీతంలో మూలాలు ఉండటమే కారణం.
 
== భాగాలు ==
పంక్తి 11:
 
== వాయించే భంగిమ ==
చందేను రెండు కర్రలు ఉపయోగించి వాయిస్తారు. నిలువుగా[[నిలువు]]<nowiki/>గా, కొంచెం ఏటవాలుగా పట్టుకుని వాయిస్తారు. కింది భాగం నేలకు తగలకుండా జాగ్రత్తపడతారు.
 
==చందే కర్రలు==
చందే డప్పును కొట్టే కర్రలను కన్నడలో[[కన్నడ భాష|కన్నడ]]<nowiki/>లో చందే కొలు అని పిలుస్తారు. ఈ కర్రల పొడవును బట్టీ ఆకారం, మందం ఆధారపడి ఉంటాయి. నిజానికి రెండు కర్రలూ ఒకలా ఉండవు. ఎడమ చేతి వైపు కర్ర, కుడి చేతి వైపు కర్ర ఆకారం, పొడవూ వేరుగా ఉంటాయి. ఈ చందే డప్పు కర్రలు సాధారణంగా 28 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి.
== మూలాలు ==
<references /><div class="reflist" style=" list-style-type: decimal;"></div>
"https://te.wikipedia.org/wiki/చందే(వాద్య_పరికరం)" నుండి వెలికితీశారు