పూణే: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ప్రసిద్ది → ప్రసిద్ధి, ఉన్నది. → ఉంది. (3), చి using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
 
[[జాతీయ వైరాలజీ పరిశోధన సంస్థ]] ఇక్కడ ఉంది.
 
==ప్రముఖులు==
పూణే నగరంలో జన్మించిన కొందరు ప్రముఖులు:
* [[ప్రభా ఆత్రే]] - కిరాణా ఘరానాకు చెందిన ప్రముఖ హిందుస్తానీ గాయని.
* [[రోహిణీ హట్టంగడి]] - ప్రముఖ హిందీ నటి. రిచర్డ్ అటెన్‌బరో తీసిన గాంధీ చిత్రంలో కస్తూరీబా పాత్రలో నటించింది.
* [[వసంత్ గోవారికర్]] - ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ మరియు పద్మభూషణ అవార్డుల గ్రహీత.
* [[వై.వి. చంద్రచూడ్]] - 16వ భారతదేశ ప్రధాన న్యాయమూర్తి.
* [[సులోచన (నటి)|సులోచన/రూబీమేయర్స్]] - తొలి తరం హిందీ సినిమా నటి. "ఇండియన్ గ్రేటాగార్బో"గా ప్రసిద్ధి చెందిన ఆంగ్లో ఇండియన్.
* [[హంసా నందిని]] - నటిగా, మోడల్‌గా రాణిస్తున్న వ్యక్తి. పలు తెలుగు సినిమాలలో నటించింది.
== వెలుపలి లింకులు ==
{{Commons category}}
"https://te.wikipedia.org/wiki/పూణే" నుండి వెలికితీశారు