పూణే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
==ప్రముఖులు==
పూణే నగరంలో జన్మించిన కొందరు ప్రముఖులు:
* [[కమల్ రణదివె]] - భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త మరియు పద్మభూషణ్ పురస్కార గ్రహీత.
* [[ప్రభా ఆత్రే]] - కిరాణా ఘరానాకు చెందిన ప్రముఖ హిందుస్తానీ గాయని.
* [[బాల గంధర్వ]] - ఈ పేరుతో ప్రసిద్ధుడైన నారాయణ్ శ్రీపాద్ రాజ్‌హంస్ మరాఠీ గాయకుడు మరియు నాటక కళాకారుడు.
* [[రాధిక ఆప్టే]] - భారతీయ నటి. తెలుగు, హిందీ సినిమాలలో నటించింది.
* [[రేణూ దేశాయ్]] - తెలుగు నటి, రూపదర్శి మరియు కాస్ట్యూం డిజైనర్. ప్రముఖ తెలుగు నటుడు పవన్ కళ్యాణ్ని వివాహం చేసుకుంది.
* [[రోహిణీ హట్టంగడి]] - ప్రముఖ హిందీ నటి. రిచర్డ్ అటెన్‌బరో తీసిన గాంధీ చిత్రంలో కస్తూరీబా పాత్రలో నటించింది.
* [[వసంత్ గోవారికర్]] - ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ మరియు పద్మభూషణ అవార్డుల గ్రహీత.
* [[వినోద్ ఖోస్లా]] - ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్, సన్ మైక్రోసిస్టమ్స్ వ్యవస్థాపకుల్లో ఒకడు.
* [[వినోద్ ధామ్]] - ఇంటెల్ పెంటియమ్ చిప్ యొక్క రూపకర్తగా ప్రసిద్ధుడు.
* [[వై.వి. చంద్రచూడ్]] - 16వ భారతదేశ ప్రధాన న్యాయమూర్తి.
"https://te.wikipedia.org/wiki/పూణే" నుండి వెలికితీశారు