పూణే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
==ప్రముఖులు==
పూణే నగరంలో జన్మించిన కొందరు ప్రముఖులు:
* [[ఆనందీబాయి జోషి]] - పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు.
* [[కమల్ రణదివె]] - భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త మరియు పద్మభూషణ్ పురస్కార గ్రహీత.
* [[కునాల్ గానావాలా]] - సినిమా నేపథ్య గాయకుడు.
* [[ప్రభా ఆత్రే]] - కిరాణా ఘరానాకు చెందిన ప్రముఖ హిందుస్తానీ గాయని.
* [[బాల గంధర్వ]] - ఈ పేరుతో ప్రసిద్ధుడైన నారాయణ్ శ్రీపాద్ రాజ్‌హంస్ మరాఠీ గాయకుడు మరియు నాటక కళాకారుడు.
* [[బాల్ థాకరే]] - శివసేన పార్టీ వ్యవస్థాపకుడు.
* [[మనిందర్ సింగ్|మణీందర్ సింగ్]] - భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
* [[రాధిక ఆప్టే]] - భారతీయ నటి. తెలుగు, హిందీ సినిమాలలో నటించింది.
* [[రేణూ దేశాయ్]] - తెలుగు నటి, రూపదర్శి మరియు కాస్ట్యూం డిజైనర్. ప్రముఖ తెలుగు నటుడు పవన్ కళ్యాణ్ని వివాహం చేసుకుంది.
"https://te.wikipedia.org/wiki/పూణే" నుండి వెలికితీశారు