మినప గారెలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
== మినపగారెలు తయారుచేసే విధానం ==
* ముందుగా స్టవ్ వెలిగించి, దాని మీద [[మూకుడు]] పెట్టి, అందులో [[నూనె]] పోసి బాగా వేడి చెయ్యండి.
* పాల కవర్ లేదా [[అరటి|అరిటాకు]] తీసుకుని, దానిమీద ఓ పావువంతు టీస్పూను నూనె రామండి.
* దానిపై సిద్ధంగా ఉంచుకున్న గారె పిండి కొద్దిగా వేసి. దళసరి బిళ్ళగా చెయ్యండి.
* దానిని బాగా కాగుతున్న నూనెలో పేసి గోధుమ రంగు వచ్చేలా వేయించండి.
"https://te.wikipedia.org/wiki/మినప_గారెలు" నుండి వెలికితీశారు