పూసపాటి అశోక్ గజపతి రాజు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 16 జూన్ 1951 → 1951 జూన్ 16 (3), నవంబర్ → నవంబరు using AWB |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 33:
}}
'''పూసపాటి అశోక్ గజపతి రాజు''' (జననం [[1951]] [[జూన్ 16]]) రాజకీయ నేత. ఈయన [[విజయనగరం]] ఎస్టేట్ కు ప్రస్తుత రాజు. [[విజయనగరం లోక్సభ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యారు.
==రాజకీయ ప్రస్థానం==
తొలిసారిగా జనతా పార్టీ తరఫున
2014 లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 16వ లోక్ సభకు [[ఎం.పీ]]గా ఎన్నుకోబడ్డారు.<ref>[http://eciresults.nic.in/ConstituencywiseS0120.htm?ac=20 విజయనగరం నియోజకవర్గం ఫలితాలు]</ref> [[నరేంద్ర మోడి]] ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టారు. గతంలో [[ఎన్టీ రామారావు]] క్యాబినెట్ లో ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగానూ, [[నారా చంద్రబాబునాయుడు|చంద్రబాబునాయుడు]] హయాంలో ఫినాన్స్ మరియు లెజిస్లేటివ్ అఫెయిర్స్ ఇంకా రెవెన్యూ శాఖలలో మంత్రిగా పనిచేసారు. తెలుగు దేశం పార్టీ
== వ్యక్తిగత జీవితం==
పూసపాటి అశోక గజపతి రాజు [[పూసపాటి]] రాజవంశానికి చెందిన వారు. ఈ వంశం సూర్యవంశానికి చెందిన ఉదయపుర్ మహారాణా కుటుంబానికి చెందినది, త్రేతాయుగపు [[శ్రీరాముడు]] ఈ వంశం వాడే.
వీరి తండ్రి [[పూసపాటి విజయరామ గజపతి రాజు]] కూడా "విజయనగరం రాజాసాహెబ్ వారు" ([[1924]] [[మే 1]]-[[1995]] [[నవంబరు 14]]). ఆయన భారత పార్లమెంట్ సభ్యులు.<ref>[http://thekshatriyas.org/famous-people/ashok-gajapathi-raju.html అశోక గజపతి రాజు జాలగూడు సమాచారం]</ref>
==మూలాలు==
|