"అంబటి బ్రాహ్మణయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
}}
==జననం==
[[అంబటి బ్రాహ్మణయ్య]] గల్లీ నుండి [[ఢిల్లీ]]కి ఎదిగిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. దివిసీమలోని కుగ్రామమైన [[నాగాయలంక]] మండలం [[వక్కపట్లవారిపాలెం]]లో అంబటి రాయుడయ్య, వెంకట సుబ్మమ్మలకు బ్రాహ్మణయ్య 13-01- 1940న జన్మించారు. రైతు కుటుంబలో[[కుటుంబము|కుటుంబ]]<nowiki/>లో జన్మించిన ఆయన వ్యవ సాయదారు డిగా తన జీవితాన్ని ప్రారంభించారు.
==రాజకీయ జీవితం==
ఆయన తొలి నాళ్లలోనే [[నంగేగడ్డ]] పం చాయితీ వార్డు మెంబరుగా రాజకీయ అరంగేట్రం చేశారు.1964లో గ్రామ పంచాయితీ వార్డు మెంబరుగా ఎన్నికై 70 నుండి 81 వరకు [[వక్కపట్లవారిపాలెం]] [[సర్పంచి]]గా, 81 నుండి 86 వరకు [[అవనిగడ్డ]] సమితి అధ్యక్షుడిగా బ్రహ్మణయ్య పనిచేశారు. 1985లో [[తెలుగుదేశం పార్టీ]]లో చేరిన ఆయన జిల్లా పార్టీ కన్వీనర్‌గా 86 నుండి 88 వరకు జిల్లా టిడిపి కార్యదర్శిగా, 88 నుండి 90 వరకు రాష్ట్ర టిడిపి కార్యదర్శిగా, 1990 నుండి 94 వరకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, 1994 నుండి 99 వరకు [[మచిలీపట్నం]] ఎమ్మెల్యేగా, 1999 నుండి 2004 వరకు [[బందరు]] పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో [[అవనిగడ్డ]] శాసనసభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఆయనకు భార్య, కుమారుడు [[శ్రీహరిప్రసాద్]], కుమార్తెలు సులోచన, వరలక్ష్మీ, భాగ్యలక్ష్మీ ఉన్నారు. 1994లో [[అవనిగడ్డ]] నియోజకవర్గానికి సీటు కోసం చివరి వరకు ప్రయత్నించిన ఆయన అప్పటి పరిస్ధితిలో పార్టీ అధ్యక్షులు [[ఎన్టీ రామారావు]] కోరిక మేరకు [[మచిలీపట్నం]] శాసన సభ్యునిగా పోటీ చేసి అనూహ్య విజయం సాధించారు. నాటి సంగతులను ఆయన పదే పదే [[దివిసీమ]] ప్రజానీకానికి చెబుతూ ఉండేవారు. [[ఎన్టీ రామారావు]] మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో [[లక్ష్మీ పార్వతీ]] స్ధాపించిన అన్న తెలుగుదేశం పార్టీలో క్రియా శీలక పాత్ర పోషించి పార్లమెంటులో జరిగిన ఉప ఎన్నికల్లో తెనాలి పార్లమెంటు అభ్యర్థిగా 1999లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదే విధంగా 2004లో [[బందరు]] పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.<ref>http://www.suryaa.com/main/news/Article.asp?Category=1&SubCategory=2&ContentId=133865</ref>
 
== మూలాలు ==
1,86,175

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2188188" నుండి వెలికితీశారు