ప్రకాశం బ్యారేజి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 79:
==బారేజి నిర్మాణం==
 
[[బొమ్మ:Praksambarrage1.jpg|thumbnail|right |250px]]
 
పాత ఆనకట్ట కొట్టుకొని పోయిన వెంటనే కొత్త బారేజి నిర్మాణం మొదలయింది. పాత ఆనకట్టకు కొద్ది మీటర్ల ఎగువన బారేజిని నిర్మించారు. ఇసుక పునాదులపై నిర్మించిన ఈ బారేజి నీటి నియంత్రణకే కాక, 24 అడుగుల వెడల్పుతో రోడ్డు, రోడ్డుకు రెండు వైపులా 5 అడుగుల వెడల్పుతో నడకదారి కలిగిఉంది. ఈ రోడ్డు [[చెన్నై]], [[కోల్‌కతా]] జాతీయ [[రహదారి]]<nowiki/>లో ఉంది. బారేజీకి తూర్పు, పడమరల్లోని కృష్ణా డెల్టా ప్రాంతంలోని 13.08 లక్షల ఎకరాలకు ఈ బారేజి నుండి సాగునీరు లభిస్తుంది. [[మహబూబ్ నగర్ జిల్లా|మహబూబ్‌నగర్ జిల్లా]] [[జూరాలా ప్రాజెక్టు|జూరాల]] వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించి [[కృష్ణా జిల్లా]] [[నాగాయలంక]], [[కోడూరు]] వద్ద రెండు పాయలుగా [[బంగాళాఖాతము|బంగాళాఖాతం]]<nowiki/>లో కలిసే కృష్ణానదిపై చిట్టచివరి ఆనకట్ట ప్రకాశం బ్యారేజ్. [[విజయవాడ]]<nowiki/>కు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన ఈ ఆనకట్ట తన 154 ఏళ్ల చరిత్రలో ఎన్నో సవాళ్లను అధిగమించింది. 1832లో కృష్ణా తీరంలో కరవు వచ్చినప్పుడు నదిపై ఆనకట్ట కట్టాలనే ఆలోచన నాటి బ్రిటీష్ పాలకులకు వచ్చింది. [[సర్ ఆర్థర్ కాటన్ జీవితం - కృషి|సర్ ఆర్థర్ కాటన్]] సారథ్యంలో, ఛార్లెస్ అలెగ్జాండర్ పర్యవేక్షణలో ఆనకట్ట నిర్మాణం 1852లో ప్రారంభమై 1855 మే 9న పూర్త్తెంది. 4014 అడుగుల పొడవుతో నిర్మించారు. దీనికి అయిన ఖర్చు రూ.1.4 కోట్లు. ఆయకట్టు 4.7 లక్షల ఎకరాలు. నీటి అవసరం పెరగడంతో 1893లో ఎత్తు మూడు అడుగులు పెంచారు. ఈ ఆనకట్ట వంద ఏళ్ల పాటు కచ్చితంగా సేవలందిస్తుందని కాటన్ అప్పట్లోనే ప్రకటించారని చెబుతుంటారు.[[1954]] [[ఫిబ్రవరి 13]] న మొదలైన బారేజి నిర్మాణం దాదాపు నాలుగేళ్ళలో పూర్తయింది. [[1957]] [[డిసెంబర్ 24]] న బారేజిపై రాకపోకలు మొదలయ్యాయి. బారేజి నిర్మాణానికి రూ. 2.78 కోట్లు ఖర్చయింది.
Line 158 ⟶ 157:
File:Krishna River.jpg|Backwaters at Sunset, 2011
File:Prakasham Barrage Panorama.jpg|thumb|ప్రకాశం బ్యారేజి పనోరమ
దస్త్రం:Prakasham barrage night1.jpg|thumb|ప్రకాశం బ్యారేజి విద్యుత్ కాంతులతో
</gallery>
</center>
"https://te.wikipedia.org/wiki/ప్రకాశం_బ్యారేజి" నుండి వెలికితీశారు