నేషనల్ గేలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Jaipur House Delhi.jpg|thumb|National Gallery of Modern Art, Jaipur House, Delhi]]
'''[[నేషనల్ గేలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్]]''' ('''National Gallery of Modern Art''' or '''NGMA''') ఒక ప్రసిద్ధిచెందిన చిత్రకళా ప్రదర్శనశాల. ఇది భారత ప్రభుత్వానికి చెందిన [[సాంస్కృతిక శాఖ|సాంస్కృతిక]] మంత్రిత్వం అధీనంలో పనిచేస్తుంది. దీనికి చెందిన ప్రధాన మ్యూజియం జైపూర్ హౌస్, [[న్యూఢిల్లీ]] లో మార్చి 29, 1954 తేదీన స్థాపించబడింది. తదనంతరం దీని శాఖలను [[ముంబై]] మరియు [[బెంగుళూరు]] పట్టణాలలో తెరిచారు. ఇందులో [[ఆధునిక చిత్రకళ]]కు సంబంధించిన 14,000 కు పైగా చిత్రకళాఖండాలు పరిరక్షించబడ్డాయి. [[థామస్ డేనియల్]], [[రాజా రవివర్మ]], [[అబనీంద్రనాథ్ ఠాగూర్]], [[నందాలాల్ బోస్]], [[జెమిని రాయ్]], [[అమ్రితా షేర్-గిల్]] మొదలైన భారతీయ మరియు పాశ్చాత్య చిత్రకారుల చిత్రాలను పొందుపరిచారు.
 
==మూలాలు==