ఉష (గాయని): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
|website = http://www.singerusha.com/
}}
'''[[ఉష]]''' ('''Usha''') (జననం మే 29, 1980), తెలుగు నేపథ్య గాయని. ఈమె సుమారు 10 సంవత్సరాలుగా [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమాలలో మధురమైన గానం చేస్తున్నది.
==కెరీర్==
===సంగీత పోటీలు===
ఉష గాయనిగా ప్రస్థానాన్ని "పాడుతా తీయగా" అనే "ఈ టీవీ" [[టెలివిజన్]] ప్రోగ్రాం ద్వారా ప్రారంభించింది. ఈ కార్యక్రమం [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] గారి అధ్వర్యంలో జరుగుతుంది. ఈమె ఈ కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఈమె "[[జెమిని టీ.వీ]]" లోని "నవరాగం" అనే కార్యక్రమంలో కూడా విజేతగా నిలిచింది.
 
ఉష 1996 నుండి 2000 మధ్య అనేక సంగీత ప్రాధాన్యం గల [[టెలివిజన్]] షోలలో పాల్గొన్నది. "[[జెమిని టెలివిజన్]]" వారి "ఎందరో మహానుభావులు" కార్యక్రమంలో పాల్గొని శ్రోతల, వీక్షకుల అభిమానాన్ని చూరగొంది. తర్వాత ఆమె "స్టార్ టీ.వీ" లోని "మేరీ ఆవాజ్ సునో" కార్యక్రమంలో పాల్గొని ఆల్ ఇండియా ఫైనల్స్ లోనికి ఎంపికయింది. ఆమె "జీ టీ.వీ" మరియు ఇ.ఎల్.టి.వి. వంటి వివిధ [[హిందీ]] టెలివిజన్ కార్యక్రమాలలో కూడా పాల్గొని విశేష ఖ్యాతి పొందింది.
 
===చలన చిత్రాలలో ===
పంక్తి 27:
* 2010 మరియు 2008 లలో జీ.టీ.వీలో ప్రసారమైన "స రి గ మ ప" కార్యక్రమంలో జడ్జి.
* 2007 లో జీ.టీ.వీ నిర్వహించిన "స్వరనీరాజనం" కార్యక్రమం
* మా.టీ.వీ నిర్వహించిన [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] గారి అధ్వర్యంలో జరిగిన "పాడాలని ఉంది" ఎపిసోడ్ సెమి ఫైనల్ లో గెస్ట్ జడ్జి.
* ఈ.టీ.వీ నిర్వహించిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి అధ్వర్యంలో జరిగిన "పాడుతా తీయగా" ఎపిసోడ్ సెమి ఫైనల్ లో గెస్ట్ జడ్జి.
* దక్షిణ భారత దేశంలోని వివిధ టెలివిజన్ ఛానల్స్ అయిన ఈ.టీ.వీ, జెమిని,మా టీ.వీ, జీ తెలుగు, టీ.వీ.9 మరియు యితర వాటీలో వివిధ ఇంటర్వ్యూలు, సంగీత కార్యక్రమాలలో పాల్గొన్నారు.
"https://te.wikipedia.org/wiki/ఉష_(గాయని)" నుండి వెలికితీశారు