గద్వాల సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలు:Gadwal Fort.JPG|200px|righright|thumb|<center>గద్వాల సంస్ఠానాధీశులు కట్టించిన మట్టి కోట</center>]]
''గద్వాల సంస్థానము'' [[తుంగభద్ర]] మరియు [[కృష్ణా నది|కృష్ణా]] నదుల మధ్య ప్రాంతములో నడిగడ్డగా పిలువబడే అంతర్వేదిలో 800 చ.కి.మీల మేర విస్తరించి ఉండేది. 14వ శతాబ్దములో [[కాకతీయ సామ్రాజ్యము|కాకతీయ సామ్రాజ్య]] పతనము తర్వాత ఈ గద్వాల సంస్థానాధీశులు [[బహుమనీ సామ్రాజ్యము]] యొక్క సామంతులు అయినారు. వంశ చరిత్ర ప్రకారము గద్వాలను 1553 నుండి [[1704]] వరకు పెద్ద వీరారెడ్డి, పెద్దన్న భూపాలుడు, సర్గారెడ్డి, వీరారెడ్డి మరియు కుమార వీరారెడ్డి పరిపాలించారు.
 
"https://te.wikipedia.org/wiki/గద్వాల_సంస్థానం" నుండి వెలికితీశారు