అలిపిరి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎తలయేరుగుండు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ద్వార → ద్వారా (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ: GaruDa.jpg | right|thumb|240px|అలిపిరి వద్ద గరుడ విగ్రహం]]
[[దస్త్రం:Alipiri dvaaram.JPG|thumb|240px|అలిపిరి ప్రధాన ద్వారం|.ఇందులోనుండే రెండు మార్గాలలో బస్సులు రాక, పోకలు సాగిస్తాయి.]]
[[బొమ్మ:Stairway to tirumala.jpg|thumb|right|240px|భక్తులు అలిపిరి నుండి ఉన్న సోపానమార్గమున్న కొండ ఎక్కుతున్న దృశ్యం]]
'''అలిపిరి''' ([[ఆంగ్లం]] : Alipiri) [[తిరుపతి]] నుండి 4-5 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడనుండి [[తిరుమల]]కు కాలిబాట మరియు రెండు ఘాట్ రోడ్లు మొదలు అవుతాయి. అలిపిరి సముద్రమట్టానికి 200 మీటర్లు (656 అడుగుల) ఎత్తులో ఉంది.<ref>[http://books.google.com/books?id=BukQAAAAMAAJ&q=alipiri&dq=alipiri&pgis=1 Journal of the Indian Roads Congress By Indian Roads Congress పేజీ.761]</ref>
"https://te.wikipedia.org/wiki/అలిపిరి" నుండి వెలికితీశారు