"ఎస్.పి.శైలజ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
}}
 
'''[[శ్రీపతి పండితారాధ్యుల శైలజ]]''' [[ఆంధ్రప్రదేశ్]]కు చెందిన ఒక సినిమా గాయని మరియు డబ్బింగ్ కళాకారిణి. [[తెలుగు]], [[తమిళ]], [[కన్నడ]] సినిమాలలో ఐదువేలకు పైగా పాటలు పాడింది. ఈమె ప్రముఖ గాయకుడు [[ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం]] [[చెల్లెలు]] మరియు [[శుభలేఖ సుధాకర్]] [[భార్య]]. ఈమె కూడా అన్న లాగే ఎన్నో చిత్రాలలో పాటలు పాడారు.
 
==జీవితసంగ్రహం==
నెల్లూరు జిల్లా [[కోనేటమ్మ పేట]]లో సాంప్రదాయ [[శైవము|శైవ]] కుటుంబంలో[[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించిన సుశీల తండ్రి సాంబమూర్తి ప్రముఖ [[హరికథ|హరికథా]] భాగవతారు. అన్న [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]] దక్షిణ భారత సినిమా రంగంలో ప్రసిద్ధి చెందిన నేపథ్యగాయకుడు. తండ్రి, అన్న కూడా ఈమెను బాగా చదివించాలని అనుకునేవారు.
 
1977లో బాలసుబ్రహ్మణ్యం ట్రూపు వారు విదేశాలలో ప్రదర్శనలివ్వడానికి వెళ్తున్నప్పుడు వారికి వీడ్కోలు ఇవ్వడానికి విమానాశ్రయానికి శైలజ కూడా వెల్లింది. అక్కడ [[విమానం]] ఆలస్యం కావడంతో కాలక్షేపానికి సినీ దర్శకుడు [[కె.చక్రవర్తి]] సమక్షంలో సరదాగా పాటలు పాడింది. ఆ తర్వాత చక్రవర్తి గారు ఆమెను తొలిసారిగా [[మద్రాసు]] పిలిపించి [[మార్పు]] (1978) సినిమా కోసం పాట పాడించారు.<ref>మెలొడీలోనే ఉంది మజా! నేపథ్య గాయని [[శైలజ]]తో ముఖాముఖి, ఈనాడు ఆదివారం, 28 డిసెంబరు 2008.</ref> ఈనాటి ప్రముఖ దర్శకుడు [[తేజ]] ఆ సినిమాలో చిన్న పిల్లవాడిగా నటించాడు. ఈమె పాడిన [[పాట]]<nowiki/>లలో [[సాగర సంగమం]]<nowiki/>లోని "వేదం అణువణున నాదం", [[మొండి మొగుడు పెంకి పెళ్ళాం]]లోని "లాలూ దర్వాజ కాడా లష్కర్" అన్న పాటలు కొన్ని చాలా ప్రసిద్ధి చెందాయి.
1,90,360

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2188416" నుండి వెలికితీశారు