కోరుట్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
==చూడ దగినవి==
కోరుట్లలో సాయిబాబా మందిరం, అయ్యప్ప గుడి, నాగేశ్వరస్వామి గుడి, రామాలయం, వెంకటేశ్వరస్వామి గుడి, అష్టలక్ష్మి దేవాలయం వంటి పలు [[మందిరం|మందిరాలు]] ఉన్నాయి. [[దేవీ నవరాత్రులు]], [[దీపావళి]], [[శ్రీరామనవమి]], [[సంక్రాంతి]] వంటి పండుగలు ఘనంగా విర్వహిస్తారు.
[[బొమ్మ:Korutla-3.jpg|thumb|right|350fx350px|అయ్యప్ప ఆలయము]]
 
శ్రీ మార్కండేయ మందిరం నిజాం కాలంలో, 1925లో కట్టబడింది. ఇటీవల అదే స్థలంలో కోటి నవదుర్గాశివ మార్కండేయ మందిరం నిర్మించారు. ఈ నిర్మాణంలో [[కోటి]] దుర్గామాత ప్రతిమలను వాడారు. ఆ ప్రక్కనే శివమార్కండేయ మందిరాన్ని కట్టారు. ప్రతి సంవత్సరం ఇక్కడ దేవీ నవరాత్రి మహోత్సవాలను పెద్దయెత్తున నిర్వహిస్తారు. వాసవి మాత ఆలయం కూడా ఉంది.
"https://te.wikipedia.org/wiki/కోరుట్ల" నుండి వెలికితీశారు