కె. ఎస్. చిత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
 
'''చిత్ర''' గా సుపరిచితురాలైన '''[[కె.ఎస్.చిత్ర]]'' (K.S.Chitra) ', భారతీయ సినీ రంగములో ప్రసిద్ధ నేపథ్య గాయని. "దక్షిణ భారత నైటింగేల్" అని బిరుదందుకున్న ఈమె [[మలయాళం]], [[తమిళం]], [[తెలుగు]], [[కన్నడ]], [[ఒరియా]], [[హిందీ]], [[అస్సామీ]] మరియు [[బెంగాలీ]] భాషల సినిమాలకు గాత్రదానం చేసింది.
 
==వృత్తి జీవితం==
చిత్ర, [[1963]], [[జూలై 27]]న కేరళలోని[[కేరళ]]<nowiki/>లోని [[తిరువనంతపురము]]లో, సంగీతకారుల కుటుంబములో[[కుటుంబము]]<nowiki/>లో జన్మించింది. [[బాల్యము]]లో ఈమె తండ్రి కృష్ణన్ నాయర్, చిత్ర ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. చిత్ర తొలి గురువు ఆమె తండ్రే. చిత్ర 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వము యొక్క నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలఋషిప్పుకు ఎంపికైనప్పటినుండి డా. కె.ఓమనకుట్టి వద్ద [[కర్ణాటక సంగీతము]]లో విస్తృతమైన [[శిక్షణ]] పొందింది. 1979లో ఎం.జి.రాధాకృష్ణన్ ఈమె [[మలయాళ భాష|మలయాళ]] సినీ నేపథ్యగానానికి చిత్రను పరిచయం చేశాడు. ఆ తరువాత సంగీత దర్శకుడు [[ఇళయరాజా]] నేతృత్వములో ఈమె [[చెన్నై]]<nowiki/>లోని [[తమిళ భాష|తమిళ]] సినిమారంగములో అడుగుపెట్టింది. దక్షిణాది భాషలు మరియు [[హిందీ భాష|హిందీ]]<nowiki/>లలో ఈమెకున్న పరిచయము వలన ఆయా భాషలలో పాటలను చక్కగా పాడగలదు. <!-- Her knowledge of South Indian languages and Hindi enables her to render songs with originality and perfection. Her voice is versatile and she sings with a great feel. -->
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/కె._ఎస్._చిత్ర" నుండి వెలికితీశారు