ఊటూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''ఊటూరు''' [[కరీంనగర్ జిల్లా]], యొక్క [[మానాకొండూరు]] మండలానికి చెందిన గ్రామము.
==భౌగోళిక స్థితి==
ప్రక్కనే మానేరు నది ప్రవహిస్తుంది. ఊటూరు కరీంనగర్ నుండి 25 కిలో మీటర్ల దూరంలో ఉంది.
==ప్రముఖులు==
*[[కోదండరాం]]
 
==విశేషాలు==
గ్రామ జనాభా సుమారు 4000 మండలంలో 2వ పెద్ద గ్రామం.
"https://te.wikipedia.org/wiki/ఊటూరు" నుండి వెలికితీశారు