కోదండరాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
 
[[కోదండరాం]] అసలు పేరు [[ముద్దసాని కోదండ రామిరెడ్డి]]. తెలుగు ప్రజానీకానికి [[ప్రొఫెసర్. కోదండరాం]] గా సుపరిచితుడు.
ప్రొఫెసర్. కోదండరాం ఒక విద్యావేత్త, ఆచార్యులు మరియు రాజకీయ నాయకుడు. వృత్తి రీత్యా [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా పనిచేశాడు. కొదండరాం [[తెలంగాణా]] రాష్ట్ర సాధనకొరకు ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)కి అధ్యక్షులు .
 
"https://te.wikipedia.org/wiki/కోదండరాం" నుండి వెలికితీశారు