డిసెంబర్ 25: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
* [[1972]]: [[చక్రవర్తి రాజగోపాలాచారి]], భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. (జ.1878)
* [[1972]]: [[కాకాని వెంకటరత్నం]], ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి.
* [[1996]]: [[హరిత కౌర్ డియోల్]], భారత ఎయిర్ ఫోర్సుకు చెందిన మొట్టమొదటి మహిళా పైలట్. (జ.1972)
* [[1997]]: [[జోస్యం జనార్దనశాస్త్రి]], అభినవ వేమన బిరుదాంకితుడు మరియు అష్టావధాని (జ.1911)
* [[1998]]: [[పెనుమర్తి విశ్వనాథశాస్త్రి]], ప్రముఖ తెలుగు వచన కవితా ప్రవీణులు.
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_25" నుండి వెలికితీశారు