లక్ష్మీరాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:Sridharrao_lakshmirajyam.jpeg|thumb|భర్త శ్రీధరరావుతో లక్ష్మీరాజ్యం]]
[[బొమ్మ:Laxmirajyam.jpg|thumb|right|150px|ప్రభాకర్ ప్రొడక్షన్స్ చిత్రం "మంగళసూత్రం" (1948)లో లక్ష్మీరాజ్యం]]
'''[[సి.లక్ష్మీరాజ్యం]]''' ([[1922]] - [[1987]]) [[తెలుగు సినిమా]], [[రంగస్థలం|రంగస్థల]] నటి మరియు నిర్మాత. [[1922]]లో [[విజయవాడ]]{{ఆధారం}}లో జన్మించిన లక్ష్మీరాజ్యం 1935లో విడుదలైన [[శ్రీకృష్ణ లీలలు (1935 సినిమా)|శ్రీకృష్ణ లీలలు]] సినిమాలో బాలనటిగా నటించింది. లక్ష్మీరాజ్యం మొత్తం 35 సినిమాలలో నటించింది. రెండు చిత్రాలలో [[ఎన్టీ రామారావు]] సరసన హీరోయిన్‌గా నటించింది. ఈమె 1941లో [[తెనాలి]]కి చెందిన రెవిన్యూ శాఖా ఉద్యోగి కె.శ్రీధరరావును వివాహమాడినది[[వివాహం (పెళ్లి)|వివాహ]]<nowiki/>మాడినది.
'''సి.లక్ష్మీరాజ్యం''' [[కర్నూలు]] జిల్లాలోని ఆవుకు గ్రామంలో, 1922లో జన్మించారు.<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=115|edition=కళా ప్రింటర్స్|accessdate=31 July 2017}}</ref>
 
 
 
చిన్నతనంలో తన చిన్నాన్న నరసింహం దగ్గర [[సంగీతం]] నేర్చుకున్నారు. యుక్తవయసులో [[హరికథ]]లు చెప్పాలనే మక్కువతో [[సాలూరు రాజేశ్వరరావు]] వద్ద హరికథలు చెప్పడం నేర్చుకున్నారు. ఈమెకు హరికథా కళాకారిణి కావాలన్న లక్ష్యం ఉండేది. [[మేనమామ]] వెంకటరామయ్యతో పాటు పువ్వుల [[సూరిబాబు]] నాటక సమాజంలో చేరి స్త్రీ పాత్రలు ఉత్తమంగా పోషించారు.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/illalu1940/article2135317.ece Illalu(1940) - The Hindu]</ref> తరువాత [[పులిపాటి వెంకటేశ్వర్లు]], పువ్వుల రామతిలకం వారి సమాజంలో ప్రవేశించి కొన్ని పాత్రలు ధరించారు. ఈమె [[తులాభారం]]<nowiki/>లో నళిని, [[చింతామణి (నాటకం)|చింతామణి]]<nowiki/>లో చిత్ర మొదలగు పాత్రలు ఎంతో చలాకీగా పోషించేవారు.
 
వీరు 1951లో [[రాజ్యం పిక్చర్స్]] అను సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించి [[నందమూరి తారక రామారావు]]తో అనేక సినిమాలు తీశారు. వాటిలో ప్రముఖమైనది 1963లో విడుదలైన [[నర్తనశాల]]. ఈ సినిమా జకర్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవములో రెండు బహుమతులు గెలుచుకున్నది. ఈ చిత్రప్రదర్శనకు గాను లక్ష్మీరాజ్యం ఇతర సినిమా బృందముతో జకర్తా వెళ్ళినది. లక్ష్మీరాజ్యం నిర్మించిన ఇతర చిత్రాలలో [[హరిశ్చంద్ర (1956 సినిమా)|హరిశ్చంద్ర]], [[శ్రీకృష్ణ లీలలు]], [[శకుంతల (1966 సినిమా)|శకుంతల]], [[దాసి]], రంగేళి రాజా మరియు [[మగాడు]] ఉన్నాయి. రాజ్యం పిక్చర్స్ సంస్థ నిర్మించిన మొత్తం 11 సినిమాలలోను 5 సినిమాలలో ఎన్.టి.ఆర్. హీరోగా నటించాడు.
"https://te.wikipedia.org/wiki/లక్ష్మీరాజ్యం" నుండి వెలికితీశారు