గోండు నృత్యం: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'ఇది గోండు తెగ ప్రదర్శించే కళారూపం. ఈ నృత్యం ఆదిలాబాద్ జిల్ల...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఇది గోండు తెగ ప్రదర్శించే కళారూపం. ఈ నృత్యం ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని భీమ్‌దేవ్ ఆలయం గోండు తెగకు సంబంధించినది. ఇక్కడ గోండు తెగ వారు 15 రోజులపాటు జాతరను జరుపుకుంటారు. ఇందులో పాల్గొనడానికి అధిక సంఖ్యలో వాయిద్యకారులు, గాయకులు, నృత్యకారులు హాజరై భక్తి గీతాలను పాడుతూ వివిధ రకాల నృత్యప్రదర్శనలు చేస్తారు. ఈ ఉత్సవాల్లో పెండ్లి కూతుళ్లు ప్రధాన పాత్ర పోషిస్తారు.<ref>{{cite web|last1=గోండు నృత్యం|first1=గోండు నృత్యం|title=తెలంగాణ జానపద నృత్యాలు|url=https://www.ntnews.com/Nipuna-Education/article.aspx?category=15&subCategory=2&ContentId=481383|website=www.ntnews.com|publisher=నమస్తే తెలంగాణ|accessdate=5 September 2017}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గోండు_నృత్యం" నుండి వెలికితీశారు