యయాతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[File:Emperor Yayathi.png|thumb|యయాతి చక్రవర్తి]]
[[యయాతి]] చక్రవర్తి ([[సంస్కృతం]]: ययाति) [[నహుషుడు|నహుషుడి]] కుమారుడు. [[పాండవులు|పాండవుల]] పూర్వీకులలో ఒకడు. అపజయమన్నదే ఎరుగని వాడు. సర్వ శాస్త్రాలననుసరించి అనేక పుణ్యకార్యక్రమాలు చేపడుతూ, పితృదేవతలకుపితృదేవతలను పూజిస్తూ, ప్రజలను జనరంజకంగా పరిపాలిస్తున్నాడు. కానీ [[యయాతి]] తన మామగారైన [[శుక్రాచార్యుడు|శుక్రాచార్యు]]<nowiki/>ని శాపాన్ని అనుసరించి వయసు మీరక ముందే వృద్ధుడైపోతాడు. ఆ విధంగా వృద్ధుడైన యయాతి ఐహిక సుఖములపై మమకారం వీడక కోరికలతో బాధపడుతుంటాడు. "శ్రీ రామాంజనేయ యుద్ధం" చలనచిత్రంలో యయాతి పాత్ర ప్రముఖమైనది.
 
==వివాహం==
"https://te.wikipedia.org/wiki/యయాతి" నుండి వెలికితీశారు