అరగొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 100:
== ఆలయాలు ==
[[బొమ్మ:APvillage Aragonda 5.JPG|thumb|200px|right|హనుమంతుని గుడి]]
[[బొమ్మ:APvillage Aragonda 3.JPG|right|thumb|200px|left|కొండపైని అయ్యప్ప స్వామి గుడి]]
అర్థగిరి (ఆంజనేయ స్వామి, పుష్కరిణి) ఈ ఊరికి దగ్గరలో ఉంది. అర్ధగిరి హనుమంతుడి గుడి చూడదగ్గ ప్రదేశం. [[హనుమంతుడు]] సంజీవిని పర్వతాన్ని తీసుకుని [[అకాశం]]లో వెళుతున్న సమయాన, ఆ పర్వతం లోని ఒక భాగం పడడం వలన ఆ ప్రాంతానికి అర్ధగిరి అని పేరు వచ్చింది. అది కాలక్రమేణా అర్ధకొండగా, అరగొండగా మారినది. శివుని గుడి, చిన్న గుడి (వినాయకస్వామి, [[సుబ్రమణ్యస్వామి]], [[అయప్ప స్వామి]], [[నవగ్రహములు]], నెల్లి చెట్టు, నాగ దేవత), సత్యమ్మ, నాగుల రాళ్ళు, రాముల వారి గుడి, చర్చి, [[మసీదు]] మరియు సినిమా టాకీసు మొదలగునవి ఉన్నాయి.
===పుష్కరిణి ===
"https://te.wikipedia.org/wiki/అరగొండ" నుండి వెలికితీశారు