కోసీ నది: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అస్తిర → అస్థిర, కూడ → కూడా using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కోసీ నది''' ([[నేపాలీ]]: कोशी नदी), [[నేపాల్]] మరియు [[భారత దేశం]]లలో ప్రవహించే [[నది]]. నేపాలీ భాషలో ఈ నదిని కోషి అని అంటారు. [[గంగా నది]]కి ఉన్న పెద్ద ఉపనదులలో ఈ నది ఒకటి. ఈ నది మరియు దాని ఉపనదులు గంగా నదిలో కలిసే ముందు మొత్తము 69,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రవహిస్తున్నాయి. గత 250 సంవత్సరాలలో, ఈ నది 120 కిలోమీటర్లు తూర్పు నుంచి పడమర వైపు గమనాన్ని మార్చింది. ఈ నది వర్షాకాలంలో తన ప్రవాహంతో పాటు తీసుకుని వెళ్ళే [[బురద]] ఈ నది యొక్క అస్థిర గమనమునుకు కారణం.
[[Image:Thamserku-Kantaiga-from-Thame.jpg|764 × 600 pixelspx|thumb|right|తమసెర్కు పర్వతం]]
==పుట్టుక==
తూర్పు [[హిమాలయ]] పర్వతాలలోని నేపాల్‌లో ఒక చిన్న పాయగా పుట్టిన కోసీనది సుమారు 160 మైళ్ళ దూరం ప్రవహించి [[బీహార్]] [[మైదానం|మైదానాలలో]] ప్రవేశిస్తుంది. ఆ తరువాత తూర్పు బీహార్‌లో కోసీనది గంగానదిలో కలుస్తుంది.
"https://te.wikipedia.org/wiki/కోసీ_నది" నుండి వెలికితీశారు