గొరవయ్యలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
;'''[[గొరవయ్యలు]]''' [[కర్నూలు]] జిల్లాలో "గొరవయ్యల నృత్యం" అనే శైవభక్తి ప్రధానమైన జానపద కళా విన్యాసాన్ని ప్రదర్శించే కళాకారులు.
 
== వీరి వేషధారణ ==
; వీరి వేషధారణ : నల్లని కంబళి ధరించి, నెత్తిన [[ఎలుగుబంటి]]<nowiki/>తో చర్మంతో చేసిన పెద్ద [[టోపీ]] లేదా ఎలుగుబంటి తలలాగా తయారుచేసిన టోపీ (ఈ రోజుల్లో క్రీడా 'మస్కట్' లాగా) ధరించి, చేతిలో [[డమరుకం]] లేదా [[పిల్లనగ్రోవి]] వాయించుకుంటూ (ప్రజలకు ఆకర్షించడానికి) వీధులగుండా పోయేవారు. <!-- నా చిన్నప్పుడు [[ఉరవకొండ]]లో --> వీధుల్లో నల్ల కంబలి ధరించి, నెత్తిన ఎలుగుబంటి చర్మంతో చేసిన పెద్ద టోపీతో [[డమరుకం]], [[పిల్లనగ్రోవి]] వాయిస్తు [[నాట్యము|నృత్యం]]<nowiki/>చేసే వారిని చూసి [[పిల్లలు]] జడుసుకోవడం కూడా జరిగేది.<!-- రోజులు ఉన్నాయి. --> చిన్న పిల్లలంతా వారి వెంటపడి కేరింతలు కొట్టి వాళ్ళు భయపెడితే జడుసుకుని పరుగెత్తుకెళ్ళేవారు. అప్పట్లో ఇదో తమాషా ఆట. కానీ ఇదొక పరిశోధనాంశం అన్న విషయం చాలా మందికి తెలియదు.
నేడు అనేక దేశాలలో జంతురూపాలను అలంకరించుకుని ప్రజాకర్షణ చేయడం సర్వసాధారణం.
 
"https://te.wikipedia.org/wiki/గొరవయ్యలు" నుండి వెలికితీశారు