ఆల్కహాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే (2) using AWB
png –––> svg
పంక్తి 41:
[[మీథేన్|మెతేను]] నుండి మెతల్ ఆల్కహాలుని తయారు చేసినట్లే ఎతేను బణువులో ఒక ఉదజని అణువుని తొలగించి ఆ స్థానంలో హైడ్రాక్సిల్ గుంపుని ప్రవేశపెడితే ఎతల్ ఆల్కహాలు వస్తుంది. ఈ ఎతల్ ఆల్కహాలు నిర్మాణక్రమం బొమ్మలో చూపిస్తున్నాను.
 
[[File:Ethanol-2D-flat.pngsvg|thumb|100px|ఎతనోల్]]
 
జినీవా ఒప్పందం ప్రకారం మెతల్ ఆల్కహాలుని మెతనోలు అన్నట్లే ఎతల్ ఆల్కహాలుని ఎతనోలు (ethanol) అనాలి. మెతల్ ఆల్కహాలుని కర్రలు బట్టీపట్టి చేస్తాం. ఎతల్ ఆల్కహాలుని చెయ్యడానికి దినుసులని కాని, పళ్ళని కాని పులియబెట్టి చేస్తారు. మెతల్ ఆల్కహాలు విషం. సాధారణ మోతాదులలో ఎతల్ ఆల్కహాలు ఆహ్లాదాన్ని ఇచ్చే పానీయం! సంస్కృతంలో అమృతానికీ, ఎతల్ ఆల్కహాలుకీ “సుర” అన్న మాటనే వాడతారు.
"https://te.wikipedia.org/wiki/ఆల్కహాలు" నుండి వెలికితీశారు