1963: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
* [[జూలై 27]]: [[కె. ఎస్. చిత్ర]], మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ మరియు బెంగాలీ భాషల సిని నేపథ్య గాయని.
* [[ఆగష్టు 13]]: [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]], ప్రముఖ సినీ నటి.
* [[ఆగష్టు 23]]: [[పార్క్ చాన్-వుక్ (దర్శకుడు)|పార్క్ చాన్-వుక్]], దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ సినీ దర్శకుడు, రచయిత, మరియు నిర్మాత.
* [[ఆగష్టు 26]]: [[వాడపల్లి వెంకటేశ్వరరావు]], దౌత్యవేత్త, కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు. (మ.2008)
* [[ఆగష్టు 27]]: [[సుమలత]], తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ సినిమా నటి.
"https://te.wikipedia.org/wiki/1963" నుండి వెలికితీశారు