శిరోభూషణం వెంకట కృష్ణమాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నెల్లూరు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 28:
చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోగా మేనమామ పోషణలో చదువుకున్న కృష్ణమాచార్యులు, సుప్రసిద్ధ నటుడు సరస్వతి రంగస్వామి వద్ద [[సంగీతం]] లో శిక్షణ పొందాడు. [[నెల్లూరు]] రంగనాయకలుపేట యంగ్ మెన్స్ అసోసియేషన్ వారి మర్చెంట్ ఆఫ్ వెనీసు అనే ఆంగ్ల నాటకంలోని గ్రేసియో పాత్రద్వారా నాటకరంగ ప్రవేశం చేశాడు. [[ఇంగ్లీషు]], [[తెలుగు]] నాటకాలలో అనేక పాత్రలు ధరించడేకాకుండా, నెల్లూరులో జరిగిన [[సత్య హరిశ్చంద్ర]] నాటక పోటీలలో పాల్లని [[హరిశ్చంద్ర]] పాత్రకు [[బంగారు పతకం]] లభించింది ఇంగ్లీషు, తెలుగు నాటక పాత్రలను రసవత్తరంగా నటించడంవల్ల ఈయనకు కళానిధి, వెటరన్ బారన్ యాక్టరు బిరుదులు లభించాయి.
 
[[గూడూరు]] నుంచి [[పాకాల]] బదిలీ చేయబడినపుడు, తన ఉద్యాగానికి రాజీనామా చేసి నెల్లూరుకు వచ్చి స్థిరపడ్డాడు. కుమార్తె మరణానికి చేరువలో ఉన్న సమయంలోకూడా సారంగధర నాటకంలో నటించాడు. నాటకాలలో సంపాదిస్తున్న మొత్తాన్ని ఇతర సంస్థలకు ఆర్థిక సహాయంగా అందజేసేవాడు.
=== నటించిన పాత్రలు ===