చాందీపూర్: కూర్పుల మధ్య తేడాలు

→‎సైన్యం: చిరు సవరణలు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
|lat=21.439861|long=87.014944|width=225|float=right}}
[[దస్త్రం:Chandipur_sea_beach_Baleswar.jpg|thumb|చాందీపూర్ బీచిలో సూర్యాస్తమయం]]
<span>'''[[చాందీపూర్]] '''ను''' చాందీపూర్-ఆన్-సీ''' అని కూడా అంటారు. [[ఒడిషా|ఒరిస్సా]] (ఒడిషా), [[బాలాసోర్|బాలేశ్వర్]] (బాలెసోర్) జిల్లాలోని ఓ చిన్న సముద్ర తీర రిసార్టు. బాలేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి 16 కిమీ దూరంలో ఉంటుంది. </span>
 
<span>చాందీపూర్‌కు ఒక విశిష్టత ఉంది - భారత్ తయారుచేసిన [[క్షిపణులు]] దాదాపుగా అన్నిటినీ పరీక్షించేది ఇక్కడే.</span>
 
<span>చాందీపూర్‌కు మరో విశిష్టత ఉంది - ఆటూ పోట్ల సమయాల్లో [[సముద్రం]] వెనక్కు వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తూ ఉంటుంది. ఆటు/పాటు సమయంలో సముద్రం 5 కి.మీ. వెనక్కి వెళ్తుంది. మళ్ళీ పోటు సమయంలో మామూలుగా వస్తుంది. అంటే, చూస్తూండగానే రోజుకు ఒకసారి సముద్రం అదృశ్యమై మళ్ళీ ప్రత్యక్షమౌతుందన్నమాట. దీనివల్ల ఈ బీచి జీవవైవిధ్యానికి ఆలవాలమైంది. బీచి దగ్గరలో [[మిర్జాపూర్]] వద్ద బుద్ధ బలంగా నది సంగమం వద్ద గుర్రపునాడా పీత </span>దొరుకుతుంది. ఇదొక చక్కని పిక్నిక్ స్థలం.  ఒరిస్సా పర్యాటక సంస్థ వారి పాంథనివాస్ ఒకటి ఇక్కడ ఉంది.
[[దస్త్రం:Chandipur.jpg|thumb|ఆటు/పాటు సమయంలో చాందీపూర్ బీచి]]
 
== భౌగోళికం ==
చాందీపూర్ {{Coord|21.47|N|87.02|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/21/Chandipur.html Falling Rain Genomics, Inc - Chandipur]</ref> వద్ద ఉంది. [[సముద్రమట్టం]] నుండి దాని సగటు ఎత్తు 3 మీ. గ్రామ [[విస్తీర్ణం|వైశాల్యం]] 51.33 ఎకరాలు.<ref>[http://web.archive.org/web/20090411014712/http://orissagov.nic.in/revenue/ADMN_UNIT/Sonepur/Birmaharajpur/Subalaya.htm Subalaya Town Area Chart (archive)]</ref>
 
=== సాధారణ భారతీయ వాతావరణం ===
[[వేసవి కాలం|వేసవి]]<nowiki/>లో [[ఉష్ణోగ్రత]] 25-40 సెల్సియస్ డిగ్రీల దాకా ఉంటుంది. చాందీపూర్ సందర్శనకు నవంబరు-మార్చి సరైన [[సమయం]].
 
== సైన్యం ==
పంక్తి 19:
 
== రవాణా సౌకర్యం ==
[[బాలాసోర్|బాలేశ్వర్]] దాకా రైల్లో వెళ్ళి, అక్కడి నుండి [[బస్సు]], [[ఆటో రిక్షా|ఆటో]] లేదా ట్యాక్సీ ద్వారా చాందీపూర్ చేరుకోవచ్చు. బాలేశ్వర్ నేషనల్ హైవే 5 పై ఉంది.<ref>http://www.otdc.in/chandipur.html</ref>
 
ఇక్కడ ప్రధానంగా చూడదగ్గ స్థలాలు: దేవ్‌కుండ్ జలపాతం, పంచలింగేశ్వర్, క్షీరచోర గోపీనాథ దేవాలయం, చాందీపూర్ బీచి, నీలగిరి జగన్నాథ [[దేవాలయం]].
 
== ఆహారం ==
అనేక రకాల సముద్రాహారం ఇక్కడ దొరుకుతుంది. [[చేప]] ఇక్కడ బాగా చవక. [[ఒడియా భాష|ఒరియా]] [[బంగ్లా భాష|బెంగాలీ]] వంటకాలు బాగా దొరుకుతాయి.
 
== మూలాలు వనరులు ==
"https://te.wikipedia.org/wiki/చాందీపూర్" నుండి వెలికితీశారు