గోండు నృత్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
ఇది గోండు తెగ ప్రదర్శించే కళారూపం. ఈ నృత్యం [[ఆదిలాబాద్ జిల్లా]] [[కేస్లాపూర్|కేస్లాపూర్‌]] లోని భీమ్‌దేవ్ ఆలయం గోండు తెగకు సంబంధించినది. ఇక్కడ గోండు తెగ వారు 15 రోజులపాటు [[జాతర]]ను జరుపుకుంటారు. ఇందులో పాల్గొనడానికి అధికసంఖ్యలో [[వాయిద్యాలు|వాయిద్యకారులు]], [[గాయకులు]], [[నృత్యకారులు]] హాజరై భక్తి గీతాలను పాడుతూ వివిధ రకాల నృత్యప్రదర్శనలు చేస్తారు. ఈ ఉత్సవాల్లో [[పెళ్లికూతురు|పెండ్లి కూతుళ్లు]] ప్రధాన పాత్ర పోషిస్తారు.<ref>{{cite web|last1=గోండు నృత్యం|first1=గోండు నృత్యం|title=తెలంగాణ జానపద నృత్యాలు|url=https://www.ntnews.com/Nipuna-Education/article.aspx?category=15&subCategory=2&ContentId=481383|website=www.ntnews.com|publisher=నమస్తే తెలంగాణ|accessdate=5 September 2017}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గోండు_నృత్యం" నుండి వెలికితీశారు