ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
|number_of_reprints =
}}
'''[[ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము]]''' గ్రంథాన్ని ప్రముఖ సంగీతకారుడు, చారిత్రికుడు, [[సాహిత్య అకాడమీ|కేంద్ర సాహిత్య అకాడమీ]] పురస్కార గ్రహీత [[బాలాంత్రపు రజనీకాంత రావు]] రచించారు.<ref name="Accolades for an achiever">{{cite news|title=Accolades for an achiever|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/accolades-for-an-achiever/article4700933.ece|accessdate=8 February 2016|agency=The Hindu|publisher=P. SURYA RAO|date=10 May 2013}}</ref>
== రచన నేపథ్యం ==
దీనితో ఆంధ్రుల [[సంగీతము|సంగీత]] సాహిత్యాల చరిత్రావగాహన 18వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దానికి వచ్చింది. ఇప్పటికీ అందులో ఉన్న విషయాలు త్రోసిరాజన్న రచనలు రాలేదు.<ref>[http://www.sakshi.com/news/movies/andhra-vaggeyakara-history-birthday-special-207662 ఒక ఆధునిక ఆంధ్ర వాగ్గేయకారుని చరిత్రము Sakshi | Updated: January 28, 2015 23:00 (IST)]</ref> ఆంధ్రవాగ్గేయకార చరిత్రము గ్రంథరచనకు గాను [[బాలాంత్రపు రజనీకాంతరావు]] ప్రతిష్ఠాత్మక [[కేంద్ర సాహిత్య అకాడమీ]] పురస్కారాన్ని పొందారు.
 
== మూలాలు ==