ఆంధ్రుల చరిత్రము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గ్రంధ → గ్రంథ (2), బడినది. → బడింది. using AWB |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[చిలుకూరి వీరభద్రరావు]] గారు '''[[ఆంధ్రుల చరిత్రము]]''' ను ఐదు భాగాలుగా ప్రచురించాడు. మొదటి, రెండవ భాగాలను విజ్ఞానచంద్రికా మండలి 1910, 1912 లో ప్రచురించగా మూడవభాగం 1916లో ఇతిహాస తరంగిణీ గ్రంథమాల ద్వారా ప్రచురించబడింది. ఈ పుస్తకాలలో [[ఆంధ్ర క్షత్రియులు]] పాలించిన సామ్రాజ్యాలు, వారి అనంతరం వచ్చిన [[రెడ్డి]] రాజులు, [[కమ్మ]], నిజాము నవాబులు గురించి, [[బ్రిటిషు రాజ్|బ్రిటిషు]] వారి గురించి విపులంగా ఇవ్వబడింది.
[[దస్త్రం:Andhrula_Charitramu_Part-1.pdf |right|border|thumb|ఆంధ్రుల చరిత్రము ముఖపత్రము]]
పంక్తి 7:
[[File:Nagas_caricatured_by_Buddhists_from_Andhrula_Charitram-Part1-Page109.png| right|thumb|బౌద్ధచరిత్రలలో వాడిన నాగుల బొమ్మలు]]
ఈ భాగము 1910 లో
ఈ భాగమును వ్రాయుటకు సంవత్సర కాలము పట్టెను. ఒక అజ్ఞాత దాత మరి ఇంకొంతమంది సహాయమువలన ఈ భాగము ముద్రితమయ్యెను. రచయిత చెప్పినట్లు ఈ భాగములో కల వివరములు.
|