హైదరాబాదు నిజాం నవాబులు (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

చి ChaduvariAWB (చర్చ) చేసిన మార్పులను Nrgullapalli యొక్క చివరి కూర్పు వరకు తిప్ప...
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
|number_of_reprints = 2
}}
[[హైదరాబాదు నిజాం నవాబులు (పుస్తకం)|'''హైదరాబాదు నిజాం నవాబులు''' (పుస్తకం)]] [[నిజాం]] నవాబులనే పేరుతో ప్రఖ్యాతులైన [[హైదరాబాద్]] రాజ్య పూర్వ పరిపాలకులు ఆసిఫ్ జాహీ వంశీకుల గురించి వివరించే చారిత్రిక [[గ్రంథము|గ్రంథం]]. [[ఎమెస్కో]] సంస్థ ప్రచురించిన ఈ అనువాద గ్రంథానికి [[ఆంగ్ల భాష|ఆంగ్ల]]<nowiki/>మూలం రచించినవారు రచయిత రాజేంద్రప్రసాద్. పలువురు అనువాదకులు ఆంగ్లమూలం నుంచి ఈ గ్రంథాన్ని అనువదించారు.
== రచన నేపథ్యం ==
హైదరాబాదు నిజాం నవాబులు:''అసఫ్ జాహీల ఉత్థాన పతనాల కథ'' అనే అనువాద గ్రంథానికి ఆంగ్లమూలాన్ని చారిత్రికుడు, రచయిత రాజేంద్ర ప్రసాద్ రచించగా 1984లో తొలి ముద్రణ పొందింది.<ref name="ఆముఖం పేజీ7">ఆముఖం: రాజేంద్రప్రసాద్: హైదరాబాదు నిజాం నవాబులు (గ్రంథం) :ఎమెస్కో ప్రచురణ :మార్చి 2013 :పేజీ-xii</ref> అనంతర కాలంలో పునశ్చరణ (revison)తో పునర్ముద్రితమైంది. ఈ గ్రంథాన్ని తెలుగులోకి[[తెలుగు]]<nowiki/>లోకి డా.కాకాని చక్రపాని, [[డా.దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి]], డా.గోవిందరాజు చక్రధర్, ఆచార్య జి.వెంకటరాజాలు అనువదించగా డా.దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి సంపాదకత్వం వహించారు. ప్రముఖ ప్రచురణ సంస్థ ఎమెస్కో ఈ గ్రంథాన్ని డిసెంబరు 2011, మార్చి 2013ల్లో ప్రచురించారు.<ref>గ్రంథ వివరాలు: హైదరాబాదు నిజాం నవాబులు (గ్రంథం) :ఎమెస్కో ప్రచురణ :మార్చి 2013</ref>
 
== ప్రధానాంశం ==
ఆసిఫ్ జాహీ వంశస్థులైన నిజాములు[[నిజాము]]<nowiki/>లు [[హైదరాబాద్]] రాజ్యాన్ని స్థాపించడం, ఉత్థానస్థితిని అందుకోవడం, పతనం ప్రారంభమవడం, తుదకు భారత ప్రభుత్వం పోలీసుచర్య ద్వారా రాజ్యం భారతసమాఖ్యలో బేషరతుగా విలీనం కావడం వరకూ జరిగిన చారిత్రిక పరిణామాలను ఈ గ్రంథం పరిశీలిస్తుంది. ఈ పరిణామాల్లో పాలుపంచుకున్న వ్యక్తులందరి చరిత్రనీ వివరిస్తుంది.<ref>పుస్తకం వెనుక అట్టపై: హైదరాబాదు నిజాం నవాబులు (గ్రంథం) :ఎమెస్కో ప్రచురణ :మార్చి 2013 :పేజీ-</ref>
=== గ్రంథంలోని అంశాలు ===
హైదరాబాదు నిజాంనవాబులు గ్రంథంలోని అధ్యాయాలు, శీర్షికలు ఇవి:<ref>విషయసూచిక: హైదరాబాదు నిజాం నవాబులు (గ్రంథం) :ఎమెస్కో ప్రచురణ :మార్చి 2013 :పేజీ,ii</ref>
పంక్తి 64:
 
== విశిష్టత ==
గ్రంథకర్త రాజేంద్రప్రసాద్ అసఫ్ జాహీల చరిత్రపై[[చరిత్ర]]<nowiki/>పై ఆంగ్లంలో వెలువడ్డ ప్రామాణిక రచనలన్నీ పరిశోధించి సప్రమాణికంగా ఈ గ్రంథాన్ని రచించారు. హైదరాబాద్ చరిత్రపై వచ్చిన గ్రంథాల్లో, ఈ గ్రంథం అత్యంత ప్రామాణికమని మా పరిశీలనలో తేలిందని ప్రముఖ చారిత్రికుడు [[వకుళాభరణం రామకృష్ణ]] పేర్కొన్నారు. ఇది ప్రామాణికమని పేర్కొనేందుకు రెండు ప్రాతిపదికలను వారు వివరించారు. రాగద్వేషాలకతీతంగా వస్తుగత దృక్పథంతో రచించడం ఒక ప్రాతిపదికగా, కేవలం తారీఖుల, దస్తావేజుల, చారిత్రిక ఘటనల సమాహారంగా కాక హైద్రాబాదు రాజ్య నేపథ్య వివరణలో ఆంగ్లేయుల ఆధిపత్యం, అంతర్గత ఒత్తిళ్ళు, ఘర్షణలు, 1947 తర్వాత సంస్థానం విలీనంలో పెక్కుకోణాలు సునిశితంగా వర్ణించడం మరో ప్రాతిపదికగా ఈ గ్రంథ ప్రామాణ్యాన్ని నిశ్చయించినట్లుగా రామకృష్ణ పేర్కొన్నారు.<ref>ముందుమాట:వకుళాభరణం రామకృష్ణ:హైదరాబాదు నిజాం నవాబులు (గ్రంథం) :ఎమెస్కో ప్రచురణ :మార్చి 2013 :పేజీ-viii</ref>
 
== మూలాలు ==