ఆశా భోస్లే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
'''ఆశా భోస్లే''' (జననం: [[1933]] [[సెప్టెంబరు 8]]) ప్రముఖ [[బాలీవుడ్]] గాయని. [[1943]] లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె 1000 [[బాలీవుడ్]] సినిమాల్లో [[పాటలు]] పాడింది. మరో ప్రముఖ గాయనియైన [[లతా మంగేష్కర్]]కు సోదరి.
 
సినిమా సంగీతం, పాప్ సంగీతం, [[గజల్|గజల్స్]], [[భజన]] పాటలతోపాటు భారత సాంప్రదాయ [[సంగీతం]], జానపదాలు, [[ఖవ్వాలీ]] పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు.
==బాల్యం==
ఆశా భోస్లే [[మహారాష్ట్ర|మహారాష్]]<nowiki/>ట్రకు చెందిన సాంగ్లి లోని గోర్ అనే చిన్న కుగ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ [[నటుడు]] మరియు [[గాయకుడు]].
"https://te.wikipedia.org/wiki/ఆశా_భోస్లే" నుండి వెలికితీశారు