అల్లరి మొగుడు: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం + కథ కొంచెం
పంక్తి 9:
starring = [[మోహన్ బాబు]],
[[మీనా]]
[[రమ్యక్రిష్ణ]]
[[కైకాల సత్యనారాయణ]]
[[బ్రహ్మానందం]]
[[అన్నపూర్ణ]],
[[సోమయాజులు]],
[[ప్రసాద్ బాబు]]
[[రామిరెడ్డి]]
[[కాస్ట్యూమ్స్ కృష్ణ]]|

'''అల్లరి మొగుడు''' 1992 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా ప్రధాన పాత్రలు పోషించారు. ఇది తమిళంలో రజనీకాంత్, మీనా, రోజా ప్రధాన పాత్రల్లో వచ్చిన ''వీర'' చిత్రానికి పునర్నిర్మాణం. దీనినే కన్నడ, హిందీలోకి కూడా పునర్నిర్మాణం చేశారు.
== కథ ==
గోపాల్ (మోహన్ బాబు) పల్లెటూరు నుంచి నగరానికి వచ్చిన తనకు తెలిసిన సంగీతంతో ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలనుకుంటాడు. అదే విధంగా అక్కడికి వచ్చిన ఒక తబలా కళాకారుడు సత్యం (బ్రహ్మానందం) అతనితో కలుస్తాడు. ఇద్దరూ కలిసి ఉద్యోగ వేటలో పడరాని పాట్లు పడుతుంటారు.

==తారాగణం==
* గోపాల్/ కృష్ణ గా [[మోహన్ బాబు]]
"https://te.wikipedia.org/wiki/అల్లరి_మొగుడు" నుండి వెలికితీశారు