"పౌనః పున్యము" కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాట్లు సర్దుబాట్లు
(+హెన్రిచ్ హెర్ట్జ్ కు లింకు)
(దిద్దుబాట్లు సర్దుబాట్లు)
[[File:FrequencyAnimation.gif|thumb|right|మూడు మెరిసే లైట్లు అత్యధిక ఫ్రీక్వెన్సీ (దిగువన) నుంచి అతి తక్కువ పౌనఃపున్యం (పైన) నుండి. F అనునది పౌనఃపున్య హెర్జ్ (Hz) అనగా సెకనుకు చేసే ఆవర్తనాలు సంఖ్య . T అనగా ఆవర్తన కాలం.]]
'''పౌనఃపున్యము''' (frequencyFrequency) లేదా '''తరచుదనం''' అనగా ప్రమాణ కాలంలో చేయు డోలనాలు లెదాలేదా కంపనాల సంఖ్య. దీనిని "''ప్రాదేశిక ప్రీక్వెన్సీ"'' అని కూడా పిలుస్తారు. [[ఆవర్తన కాలం]] అనగా ఒక పునరావృత సంఘటనలో ఒక [[డోలనము]] లేదా కంపనము చేసేందుకు పట్టే కాలం. అనగా ఆవర్తన కాలం అనగా దాని పౌనఃపున్యానికి వ్యుత్క్రమం అవుతుంది. ఉదాహరణకు ఒక నవజాత శిశువు యొక్క గుండె పౌనః పున్యము నిముషానికి 120 సార్లు. అనగా ఆ శిశువు యొక్క గుండె స్పందనల ఆవర్తన కాలము అర సెకను ఉంటుంది.
 
==నిర్వచనాలు మరియు ప్రమాణాలు==
కొన్ని చక్రీయంగా జరిగే ప్రక్రియలలో (పునరావృతిపునరావృతం అయినఅయ్యే) అనగా భ్రమణ, డోలనాల, లేదా తరంగాలలో "పౌనఃపున్యము" అనగా ప్రమాణ కాలంలో చేసిన డోలనాల సంఖ్య. [[భౌతిక శాస్త్రము]] మరియు ఇంజనీరింగు విభాగాల్లో అనగా [[దృశా శాస్త్రము]], [[ధ్వని]] మరియు [[రేడియో]] వంటి రంగాలలో పొనఃపున్యమునుపౌనఃపున్యమును సాధారణంగా లాటిన్ అక్షరం f ద్వారా లేదా గ్రీకు అక్షరం <math>\nu</math> (న్యు) ద్వారా సూచిస్తారు.
 
గమనిక: కోణీయ వేగమునకు గ్రీకు అక్షరం <math>\omega</math> (ఒమేగా) ద్వారా సూచిస్తారు. SI యూనిట్ రేడియన్స్/సెకను (రేడ్ / సె).
 
SI పద్ధతిలో పౌనఃపున్యమునకు ప్రమాణం ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త [[హెన్‌రిచ్ రుడాఫ్ హెర్జ్|హీన్రిచ్ హెర్ట్జ్]] పేరు మీద "హెర్ట్‌జ్" అని సూచించబడినది. ఒక హెర్ట్‌జ్ అనగా ఒక సెకనులో జరిగే సంఘటన. పొనఃపున్యానికిపౌనఃపున్యానికి పూర్వపు ప్రమాణం "సెకనుకు ఆవర్తనాలు". సాంప్రదాయకంగా భ్రమణం చేసే యంత్రాలలో "సెకనుకు చేసే భ్రమణాలు", సంక్షిప్తంగా RPM. (నిమిషానికి తిరిగే భ్రమణాలు) తో సూచిస్తారు. 60 RPM ఒక హెర్జ్ సమానం<ref>{{Cite book
| last = Davies
| first = A.
:<math>T = \frac{1}{f}</math>
[[SI]] పద్ధతిలో ఆవర్తన కాలమునకు ప్రమాణం "సెకను"
 
==కొలత ==
[[File:Sine waves different frequencies.svg|thumb|right|సినుసోయిడల్ తరంగాలు వివిధ పౌనఃపున్యాల; క్రింద తరంగాలు ఆ పైన కంటే ఎక్కువ పౌనఃపున్యాల కలిగి. సమాంతర అక్షం సమయం సూచిస్తుంది.]]
 
===లెక్కింపు ద్వారా===
పునరావృతం గా జరిగే ఒక సంఘటన యొక్క పౌనఃపున్యాన్ని లెక్కించటానికి ముందుగా నిర్ణీత సమయంలో సంఘటన జరిగే సంఖ్యను లెక్కించారు. అపుడు సంఖ్యను సమయంతో భాగిస్తె పొనఃపున్యము కనుగొనవచ్చు. ఉదాహరణకు 15 సెకెండ్ల కాలములో 71 పునరావృత సంఘటనలు జరిగితే అపుడు పౌనః పున్యము:
</math>
 
When [[waves]] from a [[monochrome]] source travel from one [[medium (optics)|medium]] to another, their frequency remains the same—only their [[wavelength]] and [[phase speed|speed]] change.
== ఉదాహరణలు ==
=== కాంతి యొక్క భౌతిక శాస్త్రము ===
 
 
తక్కువ పౌనఃపున్యం రేడియో తరంగాలను అత్యధిక ఫ్రీక్వెన్సీ గామా కిరణాలు ఈ తరంగాలను అన్ని, ప్రాథమికంగా ఒకటే, మరియు వారు అన్ని పిలుస్తారు విద్యుదయస్కాంత వికిరణం . ఒక వాక్యూమ్ ద్వారా వారు అన్ని ప్రయాణ కాంతి వేగం. ఒక ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మరొక ఆస్తి దాని ఉంది తరంగదైర్ఘ్యం . తరంగదైర్ఘ్యం పౌనఃపున్యానికి విలోమానుపాతంలో ఉంటుంది, కాబట్టి ఎక్కువ తరచుగా ఒక ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఒక లఘు తరంగదైర్ఘ్యం, మరియు వైస్ వెర్సా ఉంది.
ఒక ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మరొక ఆస్తి దాని ఉంది తరంగదైర్ఘ్యం . తరంగదైర్ఘ్యం పౌనఃపున్యానికి విలోమానుపాతంలో ఉంటుంది, కాబట్టి ఎక్కువ తరచుగా ఒక ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఒక లఘు తరంగదైర్ఘ్యం, మరియు వైస్ వెర్సా ఉంది.
 
విద్యుదయస్కాంత తరంగాల వ్యాప్తి అతి తక్కువ పౌనఃపున్యము గల రేడియో తరంగాలనుండి అతి ఎక్కువ పౌనఃపున్యము గల గామా కిరణాల వరకు ఉంటుంది. ఈ వర్ణపటంలో గల అన్ని తరంగాలు శూన్యంలో కాంతి వేగంతో ప్రయాణం చేస్తాయి. విద్యుదయస్కాంత తరంగాలలో తరంగ దైర్ఘ్యం, వాటి పొనఃపున్యానికి విలోమానుపాతంలో యుంటుంది. అనగా వీటిలో ఎక్కువ పౌనఃపున్యము గల తరంగాలకు తక్కువ తరంగ దైర్ఘ్యము ఉంటుంది..
 
విద్యుదయస్కాంత తరంగాలలో తరంగ దైర్ఘ్యం, వాటి పొనఃపున్యానికి విలోమానుపాతంలో యుంటుంది. అనగా వీటిలో ఎక్కువ పౌనఃపున్యము గల తరంగాలకు తక్కువ తరంగ దైర్ఘ్యము ఉంటుంది..
 
===ధ్వని===
 
== ఇవి కూడా చూడండి ==
*[[కోణీయ పౌనః పున్యము]]
 
==సూచికలు==
{{మూలాలజాబితా}}
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2190911" నుండి వెలికితీశారు