నితిన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 14:
}}
 
'''నితిన్''' (జ: మార్చి 30, 1983) ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు. ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ప్రాంతంలో ప్రముఖ సినీ పంపిణీదారు.<ref name="ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం">{{cite web|title=ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break59|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=30 March 2017|archiveurl=https://web.archive.org/web/20170330052344/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break59|archivedate=30 March 2017|location=హైదరాబాదు}}</ref> అప్పటి [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[నిజామాబాదునిజామాబాద్]]<nowiki/>కి చెందిన నితిన్ తెలంగాణా ప్రాంతం నుంచి చలనచిత్రసీమలోకి అడుగుపెట్టిన అతికొద్ది నటుల్లో ఒకరిగా తరచూ వ్యవహరించబడుతుంటాడు. [[తేజ]] దర్శకత్వంలో విడుదలైన [[జయం (సినిమా)|జయం]] సినిమాతో తెరంగేట్రం చేసి [[దిల్]], [[సై]], [[ఇష్క్]], [[గుండెజారి గల్లంతయ్యిందే|గుండె జారి గల్లంతయ్యిందే]] వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.
 
== సినిమా కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/నితిన్" నుండి వెలికితీశారు