జనవరి 18: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 21:
* [[1961]]: [[నాళం కృష్ణారావు]], సంఘ సంస్కర్త. గౌతమీ గ్రంథాలయం స్థాపకుడు."మానవసేవ" పత్రిక సంపాదకులు. స్వాతంత్ర్య సమర యోధుడు. భాషావేత్త.
* [[1973]]: [[నారు నాగ నార్య]], సాహితీవేత్త. (జ.1903)
* [[1982]]: [[హువాంగ్ గ్జియాన్ హన్]], చైనాకు చెందిన విద్యావేత్త,చరిత్రకారుడు. (జ.1899)
* [[1996]]: [[నందమూరి తారక రామారావు]], [[ఆంధ్ర ప్రదేశ్]] పూర్వ ముఖ్యమంత్రి. (జ. 1923)
* [[2003]]: [[హరి వంశ రాయ్ బచ్చన్]], ప్రముఖ హిందీకవి, [[అమితాబ్ బచ్చన్]] తండ్రి. (జ.1907)
"https://te.wikipedia.org/wiki/జనవరి_18" నుండి వెలికితీశారు