జమైకా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 227:
పలు జమైకన్లు ఇతరదేశాలకు వలసపోతుంటారు. ప్రత్యేకంగా యునైటెడ్ కింగ్డం, యునైటెడ్ స్టేట్స్ మరియు చైనాలకు వలసలు కొనసాగుతుంటాయి.యునైడ్ స్టేట్స్‌కు వార్షికంగా 20,000 మంది జమైకన్లకు పర్మినెంట్ రెసిడెంస్ హోదా కల్పిస్తుంది. <ref>{{cite web|url=https://www.dhs.gov/immigrationstatistics |title=United States immigration statistics |publisher=Dhs.gov |date=23 June 2009 |accessdate=4 July 2009}}</ref>
విదేశాలలో నివసిస్తున్న జమైకన్లు " జమైకన్ డయాస్పోరా " అంటారు. కొంతమంది జమైకన్లు [[క్యూబా]]కు వలస పోతుంటారు.<ref>{{cite encyclopedia|url=http://encarta.msn.com/encyclopedia_761569844_2/Cuba.html |title=Jamaicans to Cuba |publisher=Encarta.msn.com |date= |accessdate=4 July 2009 |archiveurl=https://www.webcitation.org/5kwriy0w1?url=http://encarta.msn.com/encyclopedia_761569844_2/Cuba.html |archivedate=1 November 2009 |deadurl=yes |df=dmy }}</ref> జమైకన్ డయాస్పోరా ప్యూర్టో రికా, [[గయానా]] మరియు [[బహామాస్]] దేశాల డయాస్పోరాకు సమానంగా ఉంటుంది.2004 అంచనాల ఆధారంగా 2.5 మిలియన్ల జమైకన్లు విదేశాలలో నివసిస్తున్నారని భావిస్తున్నారు.<ref>[https://web.archive.org/web/20050427212932/http://www.jamaicaobserver.com/columns/html/20040620T150000-0500_61511_OBS_LINKING_THE_JAMAICAN_DIASPORA.asp Linking the Jamaican Diaspora]. Jamaica Observer. 20 June 2004.</ref>
యునైటెడ్ కింగ్డంలో 8,00,000 జమైకన్లు నివసిస్తున్నారని అంచనా. జమైకన్లు అధికంగా 1950-1960 మద్య కాలంలో దేశం బ్రిటిష్ పాలనలో ఉన్నసమయంలో యునైటెడ్ కింగ్డంకు వలస పోయారు.జమైకన్ ప్రజలునధికంగా పెద్ద నగరాలలో నివసిస్తుంటారు.<ref name=IOMMapping>{{cite web|url=http://www.iomlondon.org/doc/mapping/IOM_JAMAICA.pdf |title=Jamaica: Mapping exercise |publisher=[[International Organization for Migration]] |location=London |date=July 2007 |accessdate=27 May 2010 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20110511105031/http://www.iomlondon.org/doc/mapping/IOM_JAMAICA.pdf |archivedate=11 May 2011 |df= }}</ref> యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్న జమైకన్లు అధికంగా [[న్యూయార్క్]], [[బఫెల్లో]],[[మైమి]], [[అట్లాంటా]], [[చికాగో]],[[అర్లాండ్]],[[తంపా]],[[వాషింగ్టన్, డి.సి.]], [[ఫిలడెల్ఫియా]],[[కనెక్టికట్]],[[ప్రొవైడెంస్]] మరియు [[లాస్ ఏంజెలెస్ఏంజలెస్]] నగరాలలో నివసిస్తున్నారు. [[కెనడా]] లో జమైకన్లు అధికంగా [[టొరంటో]], స్వల్పంగా [[హామిల్టన్]], [[మాంట్రియల్]],[[విన్నిపెగ్]] మరియు [[వాంకోవర్]] [[ఓతావా]] నగరాలలో నివసిస్తున్నారు.
 
===నేరం ===
"https://te.wikipedia.org/wiki/జమైకా" నుండి వెలికితీశారు