లియోన్ లెడర్‌మాన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan, deadend tags, typos fixed: జులై → జూలై (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
Ellen Carr[1]
కణాలు కనుగొని... నోబెల్‌ అందుకుని...!
పరమాణువు కన్నా సూక్ష్మమైన ప్రాథమిక కణాలను కనుగొనడం ఎంత కష్టం? అలాంటి రెండు కణాల ఉనికిని ప్రయోగాత్మకంగా నిరూపించిన వాడే లియోన్‌ లెడర్‌మాన్‌. ఆయన పుట్టిన రోజు ! [[1922]] [[జూలై 15న15]]న .
విశ్వంలోని పదార్థం (matter) ఎలా నిర్మితమైంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోడానికి మనిషి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే ప్రాచీన కాలంలో మన దేశానికి చెందిన కణాదుడు, గ్రీకు తత్వవేత్తలు 'అతి సూక్ష్మమైన పరమాణువులు (atom) అనే కణాలతోనే విశ్వంలోని పదార్థం నిర్మితమైంది' అనే అంచనాకు వచ్చారు. అయితే ఆ తర్వాత పరమాణువులోకి కూడా శాస్త్రవేత్తలు తొంగి చూడగలిగారు. దానిలో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనే ప్రాథమిక కణాలు ఉంటాయని కనుగొన్నారు. మరైతే ఇలాంటివి ఇంకేమీ లేవా? ఇప్పటికీ వాటి అన్వేషణ సాగుతూనే ఉంది. భవనాల నిర్మాణంలో ఇటుకలను ఒకటిగా ఉంచడానికి సిమెంటు ఉపయోగపడినట్టుగానే, పదార్థాలలో ఉండే పరమాణువులను సంఘటితంగా ఉంచడానికి దోహదపడే శక్తిని సమకూర్చే కణాలు మరిన్ని ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కార్కులు (Quarks), మీసాన్లు (mesons), పయాన్లు (pions), మ్యూయాన్లు (muons), హైపరాన్లు (hyperons) లాంటి ప్రాథమిక కణాలు దాదాపు 200 వరకూ ఉన్నట్లు తేలింది. వీటి అధ్యయనం వల్ల'కణ భౌతిక శాస్త్రం' (particle physics) అనే నూతన శాస్త్రం ఏర్పడింది.
 
"https://te.wikipedia.org/wiki/లియోన్_లెడర్‌మాన్" నుండి వెలికితీశారు