తథాగత్ అవతార్ తులసి: కూర్పుల మధ్య తేడాలు

8 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{విస్తరణ}}
'''తథాగత్ అవతార్ తులసి''' (జననం: [[సెప్టెంబరు 9]], [[1987]]) [[బీహార్]] కు చెందిన భౌతిక [[శాస్త్రవేత్త]]. [[బాల మేధావి]]గా పేరు గాంచాడు. ఉన్నత పాఠశాల విద్యను తొమ్మిదేళ్ళకు, బీయస్సీ పదేళ్ళకూ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు|గిన్నిస్ బుక్]] లోకి ప్రవేశించాడు. 21 ఏళ్ళ వయసులో [[ఆగస్టు]] [[2009]] న [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]] నుంచి పీహెచ్ డీ పట్టా పొందాడు.<ref>[http://timesofindia.indiatimes.com/NEWS/City/Bangalore/Youngest-PhD-and-shortest-thesis/articleshow/4952198.cms Youngest PhD and shortest thesis] Times of India</ref> 2010 జూలైలో ఐఐటీ [[ముంబై]], [[భౌతిక శాస్త్రము|భౌతిక శాస్]]<nowiki/>త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు.
== బాల్యం ==
తథాగత్ బీహార్ రాజధాని యైన [[పాట్నా]]లో జన్మించాడు. 9 ఏళ్లకే ఉన్నత పాఠశాల విద్యను,10 ఏళ్ళకే బీయస్సీ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి పేరు నమోదు చేసుకున్నాడు.
11,235

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2191450" నుండి వెలికితీశారు